నమస్తే తెలంగాణపై సీఎం రేవంత్, డీజీపీకి ఫిర్యాదు..! తనపై తప్పుడు వార్తలు రాసినందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్..!! పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ..
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: నమస్తే తెలంగాణ పత్రికపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపికి ఫిర్యాదు చేశారు. చట్టపరంగా ఈ పత్రికపై చర్య తీసుకోవాలని కోరారు. పండుగ రోజు కూడా ప్రభుత్వంపై విష…