Tag: namasthe telangana

ఫాఫం… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు..!! వీళ్ల‌కు ద‌స‌రా పండుగ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న వీళ్ల పండుగ‌కు గండి కొట్టింది… ఆ రోజు సెల‌వు ఉండ‌ద‌ని స‌ర్క్యూల‌ర్ జారీ చేసిన మేనేజ్‌మెంట్‌…..

ఆరోజంతా అంతా ద‌స‌రా పండుగ చేస్కుంటుంటే… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో న‌మ‌స్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అస‌లే తెలంగాణ‌లో అది పెద్ద పండుగ‌.…

కేసీఆర్ ప‌రువు తీస్తున్న న‌మ‌స్తే తెలంగాణ‌… తాము సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అన్న‌ట్టుగా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించార‌ని మండిప‌డ్డ మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి స‌ర్పంచులు.. పేప‌ర్ ప్ర‌తుల ద‌హ‌నం….

న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్యాహం కేసీఆర్ ప‌రువు తీస్తున్న‌ది. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు అంత‌టా ఆహ్వానం దొర‌కుతున్న‌ది.. మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే స‌రిపోతుంది. కానీ పెద్ద సారు ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయాల‌నే త‌హ‌త‌హ‌లో అన‌ని మాట‌లను అన్న‌ట్టుగా ప్ర‌చురించేసి…

మొన్న‌టి దాకా న‌మ‌స్తే తెలంగాణ‌.. ఇప్పుడు టీ న్యూస్‌… జీతాల కోసం అదే న‌ర‌క యాత‌న‌.. పెన్‌డౌన్ బాట‌లో టీన్యూస్ ఉద్యోగులు….అక్క‌డ ఏం జ‌రిగినా.. ప‌రువు బ‌జారుకెక్కినా ఈపెద్ద‌లు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు…??

అధికార పార్టీ ప‌త్రిక‌, టీవీ ఛానెళ్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల ప‌రిస్థితి పాపం ఘోరం..! అంగ‌ట్లో అన్నీ ఉన్నా… అన్న‌ట్టుగా సీఎం, కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో , వారి అజ‌మాయిషీలో న‌డిచే ఈ…

ఉద్యోగుల పోరాట ఫ‌లితం.. జీతాలు పెంచిన న‌మ‌స్తే తెలంగాణ‌…. అదీ అత్తెస‌రే…. నాలుగేండ్ల నుంచి ఆపి ఆపి… ఓ ప‌దిశాతం పెంచిన మేనేజ్‌మెంట్‌… మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హ‌కీంపేట్ టీంకు అభినంద‌న‌లు…..

న‌మ‌స్తే తెలంగాణ‌… అధికార పార్టీ ప‌త్రిక‌. ఎడిట‌ర్‌గా క‌ట్టా శేఖ‌ర్ రెడ్డి మారిన త‌ర్వాత కొత్త‌గా కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. మేనేజ్‌మెంట్ కూడా కొత్త ఎడిట‌ర్ ఏది చెబితే అది అన్న‌ట్టుగా సాగింది. దీంతో…

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఇంట‌ర్వ్కూకు వెళ్లి క‌విత త‌ప్పు చేసిందా..? రాధాకృష్ణ ఇంటికి పిలిచి మ‌రీ అవ‌మానించిన తీరులో క‌విత ఇంట‌ర్వ్యూ… అంత‌ర్మ‌థ‌నంలో టీఆరెస్ శ్రేణులు… అవ‌మాన‌ప‌రిచిన తీరుపై ఆగ్ర‌హావేశాలు…..

ఓవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో క‌విత‌ను బ‌ద్నాం చేయాల‌ని కేంద్రం చూస్తుందంటూ భ‌గ్గుమ‌ని మండుతున్న టీఆరెస్ శ్రేణుల‌కు … ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో రాధాకృష్ణ క‌విత తో ఇంట‌ర్వ్యూ చేసిన తీరు మ‌రింత అగ్గి రాజేసింది. క‌విత అవ‌న‌సంగా రాధాకృష్ణ ఇంట‌ర్వ్యూకు…

హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల‌కు ఇంటి స్థ‌లాలు… ఎన్వీ ర‌మ‌ణ చేసిందేమీ లేదా..? ఆయ‌న పేరెందుకు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు మిత్ర‌మా…?

ఎన్వీ ర‌మ‌ణ‌.సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి. తెలుగువాడు. పూర్వ‌శ్ర‌మంలో జ‌ర్న‌లిస్టు. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండు రోజుల ముందు హైద‌రాబాద్‌లో ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ కాలంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థ‌లాల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయ‌న ఈ విష‌యంలో ప్ర‌త్యేక…

కేటీఆర్ ‘న‌మ‌స్తే’ ఉద్యోగుల గోడు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు… ఎడిట‌ర్ చేష్ట‌ల‌కు ఆయ‌నకు విసుగొచ్చేసిందా..? వీరిద్ద‌రి మ‌ధ్య‌లో బ‌ల‌వుతున్నది ఉద్యోగులే……

మూడేండ్లుగా న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల‌కు జీతాల్లేవు. వీరి జీతాలు పెంచ‌డం అధికార పార్టీ ప‌త్రిక యాజ‌మాన్యానికి ఓ లెక్క కాదు. మ‌రెందుకు వారి గోడు వినిపించుకోవ‌డం లేదు. కార‌ణం… ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి. ఆ ప‌త్రిక‌లో ఏనాడైతే ఆయ‌న అడుగు పెట్టాడో ఆనాటి…

జీతాలు పెంచే వ‌ర‌కు ప్రింటింగ్ ఆపేస్తాం… న‌మ‌స్తే తెలంగాణ‌లో ప్రింటింగ్ సెక్ష‌న్ ఉద్యోగుల మెరుపు ధ‌ర్నా… రెండు నెల‌ల గ‌డువు అడిగి బ‌తిమాలుకున్న యాజమాన్యం……

న‌మ‌స్తే తెలంగాణ … అది అధికార పార్టీ ప‌త్రిక. కానీ మూడేండ్ల‌ నుంచి అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల‌కు జీతాలు పెర‌గ‌లేదు. ఇంక్రిమెంటు అనే మాట లేదు. ఎప్పుడు పెంచుతారో కూడా చెప్ప‌రు. ఎవ‌రికీ ఆ విష‌యం అంతు చిక్క‌దు. చూసీ చూసీ……

ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా ప‌రిస్థితి…

ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ…

ఈ రెండు ప‌త్రిక‌లు… ఎంత తేడా…? ‘న‌మ‌స్తే’ విలేక‌రుల కుటుంబాల‌ను వీధిపాలు చేస్తే….జ‌మీర్ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచింది ‘దిశ‌’….

ఒక‌టి అధికార పార్టీ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌. నిధుల‌కు కొర‌త లేదు. జీతాల‌కు కొద‌వ లేదు. కానీ ఉన్న‌ప‌ళంగా క‌రోనా వేళ వంద‌లాది మంది రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్ల‌ను పీకేసింది. కొత్త ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి చేసిన నిర్వాకం ఇది. దీనికి యాజ‌మాన్యం…

You missed