‘నేతి బీరకాయ’ డిక్లరేషన్… ఉమ్మడి జిల్లాలో బీసీలకు సమాధి కట్టిన కాంగ్రెస్… ఒక్క సీటు ఇవ్వని గడ్డ మీద నుంచి డిక్లరేషన్ సభ… రేవంత్ సభపై తీవ్ర విమర్శలు.. స్వపక్షంలోనే తీవ్ర అసంతృప్తి.. నవ్వుల పాలైన కామారెడ్డి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు..పక్కనున్న జగిత్యాల జిల్లాలో కూడా బీసీలకు ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్. ‘వాస్తవం’ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘ బీసీలకు రాజకీయ ఘోరీ’ అని కూడా వార్తకథనం రాసింది. విచిత్రమేమిటంటే బీసీలకు రాజకీయంగా కాంగ్రెస్…