ఫాఫం… నమస్తే తెలంగాణ ఉద్యోగులు..!! వీళ్లకు దసరా పండుగ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వీళ్ల పండుగకు గండి కొట్టింది… ఆ రోజు సెలవు ఉండదని సర్క్యూలర్ జారీ చేసిన మేనేజ్‌మెంట్…..
ఆరోజంతా అంతా దసరా పండుగ చేస్కుంటుంటే… నమస్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. అసలే తెలంగాణలో అది పెద్ద పండుగ.…