Month: September 2022

ఈ ఫోటోల ఫోబియా ఏందిర‌య్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా న‌య్యం శ్మ‌శానవాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలే……. గ‌ల్లీ లీడ‌ర్‌లాగే వ్య‌వ‌హ‌రించిన నిర్మ‌ల‌….

మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం…

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేత.. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌… ఇక‌పై జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే చికిత్స‌లు….

కుటుంబ‌ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది.…

ఇప్పుడు దొరికిండు కొడుకు. లైగర్ పోయిందిగా. ఆన్ని అడ్రస్ లేకుండా చేయాలే.. చేస్తాం.

తొక్కాలే.మల్లోసారి లేవకుండ తొక్కాలే. ఇంకోడు రాకుండ తొక్కాలే. ఎవడు భై వాడు. తెలంగానోడు. ఆరగెన్ట్ నా కొడుకు. వాడు హీరో ఏంది. ఆడికి పాన్ ఇండియా ఫ్యాన్సేంది? కొణిదల కుటుంబంలో ఎన్ని ప్లాపులున్నా.. అక్కినేని ఫ్యామిలీకి ఎన్ని రాడ్డులొచ్చినా.. నందమూరి నాయకులకు…

వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… 5న సీఎం టూర్‌…. 3న కౌంట‌ర్‌గా బీజేపీ స‌భ‌కు ఏర్పాట్లు… ప‌ర్మిష‌న్ లేదంటున్న పోలీసులు…..

ఇందూరు రాజ‌కీయం వేడెక్కుతున్న‌ది. దీనికి సీఎం కేసీఆర్ స‌భ ఊతం కానుంది. చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు రానున్నారు. కొత్త క‌లెక్ట‌రేట్, టీఆరెస్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వాల్లో పాల్గొంటారు. అనంత‌రం జీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌నుద్దేశించి…

నా బాండ్ పేప‌ర్ ను అంత‌టా తిప్పుకుంటా చూపుతున్న‌రు…. మీ మ్యానిఫెస్టోలోవి అన్నీ చేశారా..? 3న స‌భ పెడుతున్నం…. ఇందూరు జ‌న‌తా కో జ‌వాబ్ దో సీఎం….

5న ఇందూరులో సీఎం స‌భ ఏమో గానీ బీజేపీ క‌య్యానికి కాలు దువ్వుతూ రెచ్చ‌గొట్టే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. మొండిగా 3న స‌భ నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది. క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌, ఐటీఐ గ్రౌండ్‌ను స‌భ కోసం ఇవ్వాల‌ని ప‌ర్మిష‌న్ కోర‌గా.. జిల్లా క‌లెక్ట‌ర్…

సిద్దాంతాలు, రాద్దాంతాలు ఏ రాజ‌కీయ నాయ‌కుడు పాటిస్తున్నాడు.. హ‌జారే! అధికారం కోసమే క‌దా అడ్డ‌దారులు.. అల‌విమాలిన హామీలు…

సిద్దాంతాలంటూ దాని మీదే న‌డిచే పార్టీ ఏదైనా ఉందా..? మేనిఫెస్టోలో చెప్పిన హామీల‌న్నీ నెర‌వేర్చిన నాయ‌కుడెవ‌డైనా ఉన్నాడా..? అధికారానికి బానిస‌కాని నేతెవ‌డైనా ఉన్నాడా…? నో.. నో.. నో…. అన్నింటికీ ఇదే ఆన్స‌ర్. కొన్ని చెప్పుకోవ‌డానికి, విన‌డానికే బాగుంటాయి. అమ‌లులో అవి సాధ్యం…

ఆర్మూర్ ఎమ్మెల్యే నుంచి జ‌డ్పీ చైర్మ‌న్‌కు పిలుపు లేదు… అయినా అటెండ్ అవుతున్న చైర్మ‌న్‌…. ఇద్ద‌రి మ‌ధ్యా అదే గ్యాప్‌… గ్రూపుల లొల్లితో త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఆర్మూర్ గులాబీ నేత‌లు…

ఆయ‌న ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు కూడా. మ‌రొక‌రు జ‌డ్పీ చైర్మ‌న్. దాదాన్న‌గారి విఠ‌ల్ రావు. ఈయ‌న‌ది మాక్లూర్‌. ఎమ్మెల్యేకు, జ‌డ్పీ చైర్మ‌న్‌కు మధ్య తీవ్ర అగాథం ఏర్ప‌డింది.చైర్మ‌న్ త‌న‌ను కాద‌ని కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటున్నాడ‌ని ఎమ్మెల్యే…