నొప్పిలేని నిమిషమేదీ జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది యింతకన్నా సైన్యముండునా ఆశనీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధవునురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశపుట్టదా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి
– సిరివెన్నెల సీతారామశాస్త్రి
Date – Tuesday, November 30th 2021
Noted Tollywood lyricist Sri Sirivennela Seetharama Sastry garu passed away this afternoon at 4.07 PM. He died of Lung Cancer related Complications.
Sri Sirivennela was admitted to KIMS Hospital, Secunderabad, on 24th November with Pneumonia. He was put on ECMO to support his lungs in ICU and was under close observation.
On behalf of KIMS Hospitals, we extend our condolences to Sri Sirivennela’s family members.
Dr Sambit Sahu
Medical Director
– KIMS Hospitals
