Tag: Journalists

SOCIAL MEDIA: అరెస్టుల ప‌ర్వంతో టీఆరెస్ ఓవైపు.. సోష‌ల్ మీడియా ఓ వైపా..? కేటీఆర్ చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయా..?

యూట్యూబ‌ర్ల ప‌ని ప‌ట్టే విష‌యంలో దూకుడుగా వ్య‌వహ‌రించిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షాల‌కు, ప్రజా సంఘాల‌కు మ‌రింత ఊమ‌తిచ్చిన‌ట్టే అవుతున్న‌ది. తెలంగాణ‌లో ఎంత అణ‌చాల‌ని చూస్తే అంతా పైకి ఎగ‌ద‌న్ని వ‌స్తారు. కాక‌పోతే కొంత‌కాలం నిశ్శ‌బ్దం ఉంటుండొచ్చు. కానీ స‌మ‌యం కోసం చూస్తారు. ఇప్పుడు…

youtube journalists: నోటీసులు లేకుండా అరెస్టులేందీ..? ఈ కొట్టుడేందీ..? పిచ్చుక‌ల మీద బ్ర‌హ్మాస్త్రం క‌రెక్టు కాదు డీజీపీ గారు…

“Sri Mahender Reddy Garu గౌరవ Telangana DGP గారికి, సర్.. సోషల్ మీడియా సోదరుల మీద వరుస దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి.. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వింటున్నాం.. అయితే కొందరిని కొడుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. అదుపులోకి…

JOURNALIST: ఫాల్స్ ప్రెస్టేజ్‌ రొంపిలో నిండామునిగి జీవితాన్ని విషాదాంతం చేసుకునేవాడే జ‌ర్న‌లిస్టు..

జ‌ర్న‌లిస్టులంటే ఎర్న‌లిస్టుల‌ని సంబోధించారొక‌చోట సోష‌ల్ మీడియాలో ఒక‌డు. డ‌బ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మార్గ‌మేమో ఒక‌ప్పడు. కానీ ఇప్పుడు కాదు. ఇందులో ఏదో గౌర‌వం దొరుకుతుంద‌నో.. ఇంకేదో సాధించ‌వ‌చ్చ‌నో భ్ర‌మ‌ప‌డి వ‌చ్చి.. ఆ రొచ్చులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌.. అప్ప‌టి వ‌ర‌కు అల‌వాటైన ఫాల్స్ ప్రెస్టీజీ…

allam narayana: యూట్యూబ్ గొట్టంగాళ్ల‌నొదిలెయ్..అక్రిడేటెడ్ విలేక‌రుల‌కు తెలంగాణ‌లో ఒరిగిందేముందో జ‌ర చెప్ప‌న్నా .. అల్ల‌మ‌న్నా..!!

ప్ర‌తోడు ఓ యూట్యూబ్ చానెల్ తెర‌వాలే. విలేక‌రి గిరీ చేయాలె. ఓ ఐడెంటిటీ కార్డు చేపిచ్చుకోవాలె. జ‌ర్న‌లిస్టుగా చెలామ‌ణి కావాలె. నా గంట నొక్కండి. న‌న్ను స‌బ్స్‌క్రైబ్ చేసుకోండ్ర‌ని బిచ్చ‌మెత్తుకోవాలె. కానీ గ‌ల్లా ఎగిరేసుకుని తిర‌గాలె. అక్రిడియేష‌న్ కార్డు మాత్రం రాదు.…

Press Academy: తీన్మార్ మ‌ల్ల‌న్న‌ది జ‌ర్న‌లిజం కాదు.. యూట్యూబ్‌ చానెళ్ల పేరిట చ‌లామ‌ణి అవుతున్న వారు జ‌ర్న‌లిస్టులు కాదు..

ఇది దుర్మార్గం చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్…

journalist: జ‌ర్న‌లిస్టు బ‌తుకంటే ఇంత ఘోర‌మా..? ఇంత అలుసా..? ఇంత అస‌హ్య‌మా… ఇంత‌….

అంతరంగాలు జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది. జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది. జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు కదా. జర్నలిస్టు…

journalist: పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి.

ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు…. “పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ…

Kcr Pressmeet: మీక్కూడ ఉండాల‌క‌ద‌న‌య్యా జ్ఞానం…. సీఎంను ప్ర‌శ్న‌ల‌డిగేట‌ప్పుడు జ‌ర ఆలోచించుకోండ్రి జ‌ర్న‌లిస్టులూ…

ఏ ఊకో.. బోడిముండ త‌లాతోక‌లేని వాద‌న‌… నీకు కూడా ఉండాల‌క‌ద‌న‌య్యా జ్ఞానం.. ఏది వ‌డితే అది అడుగుత‌వ‌.. ముందు చెప్పు దీనికి ఆన్స‌ర్..? ఎవ‌డా నిపుణుడు..? ఎవ‌డా విప‌క్షం..? చెప్పు వాని పేరు చెప్పు…? ఇలా సీఎం కేసీఆర్ ద‌బాయించింది… బెదిరించింది..…

Double bedrooms: జ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్‌ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల‌ని మాత్రం అడ‌గ‌కండి.. ప్లీజ్‌…!

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న దినం.. బాగుంది. ప‌ది డిమాండ్లు. అన్నీ పాత‌వే. ఎప్పుడూ చెప్పుకునేవే. అర‌ణ్య రోధ‌న‌గా మిగిలిపోయిన‌వే. మ‌రోమారు ఈ రోజు వేదిక‌గా ఓసారి మ‌ళ్లా గుర్తు చేశార‌న్న‌మాట‌. అవును.. అప్పుడ‌ప్పుడ‌న్నా ప్ర‌భుత్వానికి మేమున్నామ‌నే విష‌యం గుర్తు…

You missed