Tag: aasara pensions

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకే… క‌రీంన‌గ‌ర్‌ను లిస్టులో చేర్చ‌ని ప్ర‌భుత్వం.. నిర్మ‌ల్‌కు ఓకే…

బీడీ క‌టాఫ్ డేట్ నిబంధ‌న‌ను ఎత్తివేసిన ప్ర‌భుత్వం .. దీన్ని కేవ‌లం నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకే ప‌రిమితం చేసింది. వాస్త‌వంగా బీడీ కార్మికులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరంద‌రికీ ఇది వ‌ర్తించాలి.…

మూడేళ్ల నిరీక్ష‌ణ‌….. ఎట్ట‌కేల‌కు కొత్త వారికి ఆస‌రా పింఛ‌న్లు… ప్రొసీడింగుల అంద‌జేత కార్య‌క్ర‌మాల‌తో గ్రామాల్లో సంబుర వాతావ‌ర‌ణం…..

ఆస‌రా పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని అర్హులుగా తేలినా..మూడేండ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ సుధీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించారు సీఎం కేసీఆర్‌. మొన్న పంద్రాగ‌స్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మందికి కొత్త పింఛ‌న్లు జారీ చేస్తూ ప్ర‌భుత్వం నుంచి…

పింఛ‌నో… చంద్ర‌శేఖ‌రా…! జూన్ నెల ఆస‌రా పింఛ‌న్ కోసం ప‌డిగాపులు.. ఎదురుచూపులు… ఇంత ఆల‌స్యం గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లే..!

పంద్రాగ‌స్టున మ‌రో కొత్త ప‌దిల‌క్ష‌ల ఆస‌రా పింఛ‌న్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు కొత్త పింఛ‌న్ల‌కు మోక్షం ల‌భించింద‌నుకున్నారు. ఆఖ‌రికి కేటీఆర్ పింఛ‌న్ల గురించి చెప్పినా న‌మ్మ‌కం లేకుండా పోయింది. ఆఖ‌రికి సీఎం చెబితే గానీ గురి కుద‌ర‌లేదు జ‌నానికి.…

కొత్త పింఛ‌న్లు వ‌చ్చె నెల నుంచీ క‌ష్ట‌మే… రామ‌న్న చెప్పినా క‌ద‌ల‌ని ఫైలు… ఆస‌రా కోసం ఆగ‌ని ఎదురుచూపులు….

ఆస‌రా కొత్త పింఛ‌న్లు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం వ‌ద్ద తీవ్ర జాప్యం జ‌ర‌గుతోంది. నిధుల లేమి ఆస‌రాకు ఆది నుంచి ఆటంకంగా మారింది. గ‌త మూడేండ్లుగా కొత్త పింఛ‌న్ ఊసేలేదు. భ‌ర్త‌లు కోల్పోయిన వితంతులు ఈ పింఛ‌న్ల కోసం కండ్లు కాయ‌లు కాచేలా…

కొత్త పింఛ‌న్ల కోసం మూడేండ్ల నుంచి మూడు ల‌క్ష‌ల మంది ఎదురుచూపులు….

తెలంగాణ స‌ర్కార్ ఇచ్చే ఆస‌రా పింఛ‌న్లు వాస్త‌వంగా చాలా కుటుంబాల‌కు ఆస‌రాగా ఉంటున్నాయి. వృద్దాప్య, వితంతు పింఛ‌న్లు వారిని ఆదుకుంటున్నాయి. కొత్తగా పింఛ‌న్‌కు అర్హ‌త ఉండి.. ద‌ర‌ఖాస్తు చేసుకుని క‌లెక్ట‌ర్ల ఆమోదం పొంది స‌ర్కార్ వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న పింఛ‌న్‌దారుల సంఖ్య…

Aasara Pensions: ప‌ది ల‌క్ష‌ల ఆస‌రా పింఛ‌న్లు పెండింగ్‌…. త‌ల‌కు మించిన భార‌మా..? ఏండ్లుగా నిరీక్ష‌ణ‌… ఎందుకు ప‌ట్టింపు లేదు….

ఆస‌రా పింఛ‌న్లు కొత్తవి సాంక్ష‌న్ కాక ఏళ్లు గ‌డుస్తుంది. ప్ర‌తి నెలా కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌స్తూనే ఉన్నాయి. పింఛ‌న్‌కు అర్హ‌త సాధించి.. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి.. వాళ్ల‌కు పింఛ‌న్ రావాలి. కానీ ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదు.…

You missed