Month: August 2023

vastavam digital news paper, 03-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌… కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌… రేపట్నుంచి రైతు రుణమాఫీ… కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం… ఎన్నికల వేళ నష్టనివారణ…

బాల్కొండలో మోహన్‌రెడ్డి వాల్‌ రైటింగ్స్‌… పార్టీలో చర్చ… సునీల్‌కు ధీటుగా టికెట్ కోసం ప్రచారం..

పాపం.. ముత్యాల సునీల్‌రెడ్డి. ఎలాగోలా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న కదా.. బాల్కొండ టికెట్‌ వస్తుందని ఇంకా భ్రమల్లో ఉండగా.. ఇటు జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న మానాల మోహన్‌రెడ్డి మాత్రం తన ప్రచారం తను చేసుకుంటూ…

కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌…

డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఒంటరే అయ్యాడు. ఎవరినీ కలుపుకుపోవడం లేదు. సీనియర్లు దగ్గరకి రానీయడం లేదు. కనీసం ఇప్పటి వరకు పార్టీ జిల్లా కార్యాలయం మెట్లు కూడా ఎక్కలేదు. కానీ బుధవారం ప్రెస్‌మీట్‌…

రేపట్నుంచి రైతు రుణమాఫీ… కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం… ఎన్నికల వేళ నష్టనివారణ చర్యలు… ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఒక్కొక్క అస్త్రం సంధిస్తున్న అధినేత..

వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీఆరెస్‌ పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఏ ఏ సెక్షన్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో సమగ్రమైన రిపోర్టను సేకరించిన కేసీఆర్‌ నష్టనివారణ చర్యలకు పూనుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టాడు.రైతు రుణమాఫీపై రైతుల్లో…

ఐటీ హబ్‌లో 250 మందికి కొలువులు.. ఆఫర్స్‌ లెటర్స్‌ జారీ చేసిన కంపెనీలు.. త్వరలో మరిన్ని జాబ్‌లో కోసం ఇంటర్వూలకు సన్నాహాలు.. కేటీఆర్‌ ప్రారంభోత్సవం తర్వాత కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఇందూరు ఐటీ హబ్‌…

ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్‌ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్‌…

vastavam digital news paper, 02-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో .. కాకతీయ కాలువకు నీటి విడుదల పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం… సీఎం…

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో .. కాకతీయ కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. 8400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8400 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 1091 అడుగుల నీటిమట్టం, 90.313 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి కాకతీయ ప్రధాన కాలువకు, జె నకోకు…

పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం…

ఇవాళ..రేపు… తప్పక ఏదో పదవి వస్తుందిలే. నమ్ముకున్న నాయకులు ఏదో ఒకటి చేయకపోతారా..? ఉద్యమం నుంచి ఉన్నాం కదా..? తప్పక పదవులు వస్తాయి.. అని ఓపిగ్గా ఎదురుచూస్తూ వస్తున్న బీఆరెస్‌ సీనియర్‌ లీడర్లు ఇప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నికల సమయం…

vastavam digital news, 01-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది.. కేసీఆర్‌ ఉద్యోగుల ఆశలు, కోరకలు తీర్చుతున్నారు… మేమెంత కష్టపడ్డా లాభాల బాటకు తీసుకురాలేదు.. ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన…

You missed