Month: August 2023

పొలిటికల్‌ ఐసీయూలో.. డాక్టర్‌ సాబ్‌లు … డాక్టర్లుగా సక్సెస్‌.. పొలిటికల్‌గా ఫెయిల్యర్‌… రాజకీయంగా జనం నాడి పట్టడంలో విఫమయిన డాక్టర్లు… అటు ప్రొఫెషన్‌కు టైమ్‌ ఇవ్వలేక.. ఇటు రాజకీయాల్లో రాణించలేక…. లైట్‌గా తీసుకుంటున్న అధిష్టానాలు.. ప్రతీ ఎన్నికల్లో చుక్కెదురే… అవకాశాలు కోసం చూసీ చూసీ నైరాశ్యంలో డాక్టర్‌ లీడర్లు…

వైద్యరంగంలో ఎవరికి వారే సాటి. కష్టపడి ఉన్నత చదవులు చదవి పైకొచ్చినవారే అంతా. ఇటు వైద్యవృత్తిలో రాణిస్తూ .. అటు సేవారంగంపై దృష్టి సారించినవారెందరో. కానీ కొందరు స్వచ్చంధ సంస్థలకు పరిమితమై సేవలు చేస్తే.. మరికొంత మంది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు.…

ఎస్సారెస్పీ కాలువలో మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ కవిత…

బిటెక్ విద్యార్థులు ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలు పడి చనిపోయిన ఘటనలో ఎమ్మెల్సీ కవిత గారు స్పందించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.. రహదారి పక్కనే ఉన్న…

vastavam digital news paper, 05-08-2023, breaking news, www.vastavam.in

ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్…

ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలు

ఎస్సారెస్పీ దిగువన మెండోరా మండల కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి దిగి గల్లంతయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది . నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బి.టెక్ విద్యార్థులు వేణు, ప్రణవ్ జిల్లాలోని ఎస్సారెస్పీ సందర్శనకు…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

దేవుడు వరమిచ్చినా…. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ మోకాలడ్డు… టూర్‌లో ఉన్నానని ఒకసారి, అధ్యయనం పేరుతో మరోసారి అడ్డుకట్ట… ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టికొట్టేందుకు గవర్నర్‌ యత్నాలు.. మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు.. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాల వారీగా డిపోల వద్ద గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు… ఈ పరిణామం బీజేపీకి శరాఘాతం.. గవర్నర్‌ చర్యలతో మరింతగా ప్రజల వద్ద పలుచన…. రాజకీయం కోసం మమ్మల్ని బలిపెట్టొద్దు.. వెంటనే బిల్లును ఆమోదించాలి: టీఎంయూ నేత థామస్‌ రెడ్డి

ఎన్నో ఏండ్ల నిరీక్షణ.. ప్రాణాలకొడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం.. ఎందుకు..? తమ భవిష్యత్తు బాగుటుందని. ఎన్నో త్యాగాల తర్వాత సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎంతో సంబురాలు చేసుకున్నారు. తమ బతుకుల బాగుపడ్డాయని పండుగ…

9న నగరానికి కేటీఆర్‌ రాక.. ఐటీ హబ్‌తో పాటు పలు ప్రారంభోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు..

ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ నెల 9న నిజామాబాద్‌ నగరానికి రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి ముస్తాబైన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా జాబ్‌మేళా పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కంపెనీలు హాజరయ్యారు. వేల సంఖ్యలో అభ్యర్థులు…

vastavam digital news paper, 04-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

నాడు గాలి తీసి.. నేడు ఊపిరి పోస్తాడా .. మధుయాష్కి మళ్లీ రాకపై మస్తు డౌట్లు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి … సునీల్ రెడ్డి టిక్కెట్టు ఆశలకు బ్రేకులు వేసిన నేతలు…. వేదిక మీదే కుండ బద్దలు కొట్టిన నాయకులు … బాల్కొండ…

నాడు గాలి తీసి.. నేడు ఊపిరి పోస్తాడా .. మధుయాష్కి మళ్లీ రాకపై మస్తు డౌట్లు

గత పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తు పార్టీకి హ్యాండిచ్చి జిల్లాలో బిజెపి కమల వికాసానికి దోహదం చేసి అరవింద్ గెలుపునకు బహిరంగ రహస్యంగానే పనిచేసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మళ్లీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై చాలాకాలం తర్వాత ప్రత్యక్షమవడం…

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి … సునీల్ రెడ్డి టిక్కెట్టు ఆశలకు బ్రేకులు వేసిన నేతలు…. వేదిక మీదే కుండ బద్దలు కొట్టిన నాయకులు … బాల్కొండ కాంగ్రెస్ లో విభేదాల సంకేతాలు .. స్వాగత సభలో సునీల్ రెడ్డి ఆశలపై నీళ్లు

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ టార్గెట్గా ముత్యాల సునీల్ రెడ్డి సంధించిన స్వాగత సభ వ్యూహం బెడిసి కొట్టిందా… టిక్కెట్టు ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చిన అందరూ పనిచేయాలి.. అది ఈరవత్రి అనిల్ కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు,…