ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో .. కాకతీయ కాలువకు నీటి విడుదల
పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం…
సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది.. కేసీఆర్ ఉద్యోగుల ఆశలు, కోరకలు తీర్చుతున్నారు… మేమెంత కష్టపడ్డా లాభాల బాటకు తీసుకురాలేదు.. ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు.. 43వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.. -టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్
నిరాశే మిగిలింది… గవర్నర్ కోటాలో మనోళ్లకు దక్కని ఎమ్మెల్సీ… ఊహించిందే జరిగింది… మధుశేఖర్ దారెటు…?
షకీల్‌కు టికెట్ ఇస్తే మునుగుతాం… నాకివ్వండి గెలిచి చూపిస్తా… అధిష్టానానికి తూము శరత్‌రెడ్డి వివరణ.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కవితకు ఫిర్యాదు చేసిన షకీల్… బోధన్‌లో ఆసక్తిగా బీఆరెస్ పొలిటికల్ వార్…
Like this:
Like Loading...
Related