Month: July 2022

పుట్టిన రోజుకు ఒక రోజు ముందే….. కేటీఆర్ కాలుకు ఫ్రాక్చ‌ర్‌…. సోష‌ల్ మీడియాలో ఇదీ ఓ ర‌చ్చే…..

రేపు పుట్టిన రోజు. ఈ రోజు కేటీఆర్ కాలుకు ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక త‌న‌ను ఎవ‌రూ క‌లిసేది ఉండ‌దు. అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఇది షాకే. పుట్టిన రోజు హ‌డావుడి చేయొద్ద‌ని, వాన‌లు, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో…

మునుగోడుకు మీరు చేసిందేమీ లేదు… పార్టీ మారుతున్న‌ట్టు లీకులివ్వ‌డం త‌ప్ప‌.. త్వ‌ర‌గా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లొస్తాయి… అప్పుడు కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంపై వ‌రాలు కురిపిస్తాడు… ప్లీజ్ ఆ ప‌ని చేసి పుణ్యం క‌ట్టుకో రాజ‌గోపాల్‌రెడ్డి…..!

మునుగోడు ఎమ్మెల్యేకు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత బహిరంగ లేఖ గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి… మీరు మునుగోడు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం…

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు…. రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో బాజిరెడ్డి జ‌గ‌న్ మ‌మేకం.. ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా నేనున్నానే భ‌రోసా…..

బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌… మాస్ లీడ‌ర్‌. ఓట‌మెర‌గ‌ని బీసీ నేత‌. అన్ని వ‌ర్గాలకు ఎప్పుడూ అండ‌గా అందుబాటులో ఉండే నాయ‌కుడు. ఇప్పుడు ఆయ‌న వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రి త‌గ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు బాజిరెడ్డి జ‌గ‌న్‌. చిన్న‌ప్ప‌ట్నుంచి తండ్రి రాజ‌కీయాల‌కు, ప్ర‌జ‌ల‌కు సేవ…

కొత్త పింఛ‌న్లు వ‌చ్చె నెల నుంచీ క‌ష్ట‌మే… రామ‌న్న చెప్పినా క‌ద‌ల‌ని ఫైలు… ఆస‌రా కోసం ఆగ‌ని ఎదురుచూపులు….

ఆస‌రా కొత్త పింఛ‌న్లు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం వ‌ద్ద తీవ్ర జాప్యం జ‌ర‌గుతోంది. నిధుల లేమి ఆస‌రాకు ఆది నుంచి ఆటంకంగా మారింది. గ‌త మూడేండ్లుగా కొత్త పింఛ‌న్ ఊసేలేదు. భ‌ర్త‌లు కోల్పోయిన వితంతులు ఈ పింఛ‌న్ల కోసం కండ్లు కాయ‌లు కాచేలా…

డిజిట‌ల్ మీడియాకు ఇక రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి… చ‌ట్ట స‌వ‌ర‌ణ ప్రక్రియ మొద‌లు పెట్టిన కేంద్రం… ఆమోద ముద్రే త‌రువాయి….

భారత్‌ లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ ’ నియంత్రణ పరిధిలోకి రాబోతుంది. డిజిటల్ న్యూస్ సైట్లు సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే…

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుత నిర్మాణం…ప్రపంచ స్థాయి ప్రముఖ కట్టడాల్లో ఒకటిగా ఇది నిలువనుంది…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర్ సిపి…

దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళ….

ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈనెల 25న ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము…

నిజామాబాద్ కొత్త క‌లెక్ట‌రేట్‌లో ఉద్యోగాల పేరుతో బురిడీ… బాండ్ పేప‌ర్ రాసిచ్చి మ‌రీ వ‌సూళ్లు….తెర‌వెనుక పీఆర్‌టీయూ లీడ‌ర్‌…?

నిజామాబాద్‌లో కొత్త క‌లెక్ట‌రేట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. త్వ‌ర‌లో అంటే త్వర‌లోనే. ఎప్పుడ‌ని అడ‌గొద్దు. ఆలోగా ఇలా అక్ర‌మార్కులు కొత్త ఉద్యోగాల పేరుతో ల‌క్ష‌లు వ‌సూళ్లు చేశారు. నిజామాబాద్ ట్రెజ‌రీ ఆఫీసులో ప‌నిచేసే రాజేశ్ అనే ఉద్యోగి ఎంతకు బ‌రి తెగించాడంటే……

ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా ప‌రిస్థితి…

ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ…

ఫోటో జ‌ర్న‌లిస్టుగా మారిన మంత్రి….. మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో సరదా సన్నివేశం

జర్నలిస్ట్ ల ఫోటోలు తీసిన మంత్రి వేముల హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు…