Tag: urban mla

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌…? సీఎం వద్ద ఫైల్‌.. ఓకే చెప్పడమే తరువాయి…

బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ సత్యప్రకాశ్‌కు నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు అధిష్టానం రూట్ క్లియ్‌ర్ చేసిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సత్య ప్రకాశ్‌ను చైర్మన్‌ చేయాలని కోరుతూ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సీఎంకు తన…

మార్కెట్‌ కమిటీ మాకంటే మాకు… కులాల మధ్య కుదరని సయోధ్య… మున్నూరుకాపులకు ఇవ్వాలని డిమాండ్‌… ఆర్మూర్ నుంచి రజినీష్‌కు అవకాశం ఇవ్వాలని జీవన్‌రెడ్డి లాబీయింగ్‌… అర్బన్‌, ఆర్మూర్‌ మధ్య తెగని పంచాయతీగా చైర్మన్‌ గిరీ..? మధ్యేమార్గంగా దీన్ని పెండింగ్‌లో పెట్టేస్తే ….? నేతల్లో అంతర్మథనం..

ఎన్నికల వేళ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తు వస్తున్న జిల్లా బీఆరెస్‌కు ఇప్పుడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఇది నుడా పదవితో ముడిపడి ఉండటంతో ఎటూ తేలక చాలాకాలంగాప…

అన్న ప్రోగ్రాంలో ‘అక్క’ లేని వెలితి… నిజామాబాద్‌ కేటీఆర్ టూర్‌లో ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు.. సర్వత్రా చర్చనీయాంశం… ఉత్సాహం లేకుండానే ప్రోగ్రాంలు… ఏర్పాట్లన్నీ సమీక్షించి… సమన్వయం చేసుకుని.. చివరకు ప్రోగ్రాంకు రాకపోవడంతో డీలా పడిన అభిమానులు…

నిజామాబాద్‌ కేటీఆర్‌ టూర్‌ నిరుత్సాహంగానే సాగింది. కారణం.. ఎమ్మెల్సీ కవిత రాకపోవడమే. కేటీఆర్‌ టూర్ షెడ్యూల్ ఖరారైన నాటి ఉంచి ఆమె అన్నీ తానై వ్యవహరించారు. మెగాజాబ్‌మేళా నిర్వహణ దగ్గర నుంచి ఐటీ హబ్‌ ప్రారంభోత్సవ ముస్తాబు వరకు అన్నీ దగ్గరుండి…

9న నగరానికి కేటీఆర్‌ రాక.. ఐటీ హబ్‌తో పాటు పలు ప్రారంభోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు..

ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ నెల 9న నిజామాబాద్‌ నగరానికి రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి ముస్తాబైన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా జాబ్‌మేళా పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కంపెనీలు హాజరయ్యారు. వేల సంఖ్యలో అభ్యర్థులు…

లిక్కర్‌ స్కాం లేదు.. స్కీం లేదు.. అంతా రాజకీయ ప్రతీకార చర్య.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆరెస్సే.. అందుకే కేంద్రానికి భయం.. కేసీఆర్‌ మనోబలాన్ని దెబ్బతీసేందుకు కవితను టార్గెట్ చేశారు… ఎవరికీ భయపడేది లేదు.. అరెస్టులకు బెదిరేది లేదు… అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా…

ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్‌ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్‌ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను…

నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…

నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…

You missed