కవితపై ఇందూరు కాంగ్రెస్ బురద….! ఉద్యమకారుల పేరుతో వన్‌టౌన్‌లో ఫిర్యాదు.. !! కనిపించడం లేదంటూ పైశాచికానందం…
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొన్నటి వరకు జైలుకు వెళ్లి వచ్చిన కవితను వదలడం లేదు ఇందూరు కాంగ్రెస్ లీడర్లు. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ బీఆరెస్ పార్టీని, కవితను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం…