అక్క భరోసా లేక ఇందూరు టీఆరెస్ అనాథ… పదవుల్లేవు… పట్టింపులేదు.. పట్టించుకునేవారు లేరు.. ఏళ్లుగా నిరీక్షణ.. హామీలతోనే కాలం వెళ్లదీస్తున్న నేతలు..
ఇందూరు జిల్లా అంటేనే కవితక్క అడ్డాగా భావిస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలంతా ఆమె సమన్వయంలోనే పనిచేస్తారు. అంతిమంగా పార్టీని బలోపేతం చేయాలి. టీఆరెస్‌కు ఇందూరు కంచుకోట అనే పేరును సార్థకం చేస్తూ సాగాలి. అందరినీ ఆదుకోవాలి. అందరికీ అవకాశాలివ్వాలి. అందరూ బాగుపడాలి. పార్టీని…
