Tag: fake news

బ్లైండ్‌గా ఫాలో అయితే.. ఈనాడూ తప్పులో కాలేసింది. ఫాక్ట్‌ చెక్‌లో ఆ ఫోటో ఇక్కడిదే అని తేలింది.. ఉద్దేశ్యం వేరు…వార్త వైరల్

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు ఏది నిజమో..? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. ఫోటో ఒకటైతే దానికి వార్త మరోటి జోడించి వైరల్‌ చేస్తున్నారు. ఎక్కడిదో వార్త అయితే అది మన దగ్గరే జరిగిందంటూ కలరింగ్‌ ఇస్తారు. దీన్ని గుడ్డిలా…

బతికుండగానే చంపేస్తున్న మీడియా… కోటా బతికే ఉన్నాడు. తనే స్వయంగా వీడియో తీసి రిలీజ్‌ చేసి.. శవాల మీద కాసులేరుకుంటున్న మీడియా మీద దుమ్మెత్తిపోసి…

సోషల్‌ మీడియా ప్రచారం ఎంతలా ఉంటుందంటే క్షణాల్లో అది వైరల్‌ అయిపోతున్నది. కరోనా వైరస్‌ కంటే ఘోరంగా ఇది విస్తరిస్తన్నది. మెయిన్ స్ట్రీమ్‌ మీడియా లో రాకముందే క్షణాల్లో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై కొత్త వార్తలు, సంచలన వార్తల పేరు మీద…

ఏది నిజం…? ఏది ఫేక్‌..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్‌…. తిప్పికొట్టిన స‌ర్కార్‌…

కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… క‌లిసి ఓ వార్త‌ను నిన్న‌టి నుంచి వైర‌ల్ చేసి వ‌దిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారార‌ని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…

Niloufer Hospital: చిన్నారుల‌పై క‌రోనా పంజా…. ఈ భ‌య‌పెట్టే ప్ర‌చార‌మే కావాలి మెడిక‌ల్ మాఫియా మార్కెటింగ్‌కు.

“చిన్నారుల పై కరోనా పంజా . మొదటి రెండు వేవ్ ల కు బిన్నంగా ఇప్పుడు కరోనా చిన్నారుల పై పంజా విసురుతోంది . నిలోఫర్ ఆసుపత్రిలో ఇరవై మంది దాకా పిల్లలు జ్వరం , విరేచనాల తో చేరారు .…

NIGHT CURFEW: ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ లేద‌ట…. అదంతా త‌ప్పు డు స‌మాచార‌మే..

ఏపీలో నేటి నుంచి నైట్ క‌ర్ఫ్యూ అనేది ఉత్త ప్ర‌చార‌మేన‌ట‌. ఈ రోజు అధికారంగా ధృవీక‌రించారు. వాస్త‌వానికి ఓమిక్రాన్ విష‌యంలో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయే త‌ప్ప‌.. నైట్ క‌ర్ఫ్పూ, లాక్ డౌన్ ల జోలికి వెళ్ల‌డం లేదు. నిపుణులు, డాక్ట‌ర్లు, శాస్త్ర‌వేత్త‌లు…

Medical MAFIA: మెడిక‌ల్ మాఫియాకు జ‌నాలు మ‌రీ అంత బ‌క‌రాలుగా క‌నిపిస్తున్నారా..?

ఓమిక్రాన్ తో కేవలం మైల్డ్ లక్షణాలే అని ద‌క్షిణాఫ్రికా డాక్టర్ లు చెబుతున్నారు . ఇప్పటిదాకా ఓమిక్రాన్ తో ఒక్కరు కూడా చనిపోలేదని సాక్షాత్తూ ప్రపంచ అనారోగ్య సంస్థే చెప్పింది . ముందుగా ఓమిక్రాన్ అంటేనే హడలెత్తించేలా ప్రచారం .. చివరికి…

MP ARVIND: కేసీఆర్ అన్న‌ది నిజ‌మే… త‌ప్పుడు వార్త‌లు, అబ‌ద్దాలే బీజేపీకీ అస్త్రాలు .. ఇంత‌కు మించి ఏమీ చేయ‌లేరు…

త‌ప్ప‌డు వార్త‌లు, ఫేక్ న్యూస్‌, అబద్దాల ప్ర‌చారం.. ఇవే బీజేపీకి అస్త్రాలు. న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా రాష్ట్ర బీజేపీ త‌యార‌య్యింది. కేసీఆర్ ఈ రోజు ప్రెస్‌మీట్‌లో అన్న‌ట్టుగా… నోరు తెరిస్తే ప‌చ్చి అబ‌ద్దాలు వారి స్టైల్‌. వీరు అప్పుడూ…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

Burj Khalifa: ‘బుర్జ్ ఖ‌లీఫా’నూ వాడేసుకుంటున్న బీజేపీ.. ఎమ్మెల్సీ క‌విత ‘గృహ‌ ప్ర‌వేశ‌’మ‌ని వార్త సృష్టి.. వైర‌ల్‌…

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్త‌లు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భ‌య్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చే వార్త‌లు, స‌మాచారం ఏది నిజ‌మో..? ఏది అబ‌ద్ద‌మో..? తెలుసుకోవ‌డం అంత వీజీ ఏమీ కాదు.…

శున‌కానంద ప‌ర‌వ‌శం…ఒక‌రిపై మ‌రొక‌రు.. ఒక‌రికి మించి ఇంకొక‌రు..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే స‌మ‌యానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాల‌న్నీ అక్క‌డే జ‌రుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని ప‌క్క‌దారులు తొక్కాలో ఇక్క‌డ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోష‌ల్ మీడియాను ఎన్ని వ‌క్ర‌వంక‌లు తిప్పాలో.. ఎన్ని త‌ప్పుడు వార్త‌లు రాయాలో..…

You missed