రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్ సర్కార్..! మీరు మాకన్నా ఘోరం.. అంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు.. మధ్యలో మాటలు నమ్మి మోసపోయింది రైతన్నే…!
(దండుగుల శ్రీనివాస్) రైతు కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ అధికారంలోకి వచ్చిన బీఆరెస్ , కాంగ్రెస్ రెండూ ఒక్కతాను ముక్కలేనని తేలిపోయింది. రైతుబంధు పేరుతో రాళ్లకు రప్పలకు ఎడాపెడా ప్రజల సొమ్మును దారాదత్తం చేసిన కేసీఆర్.. ఆ తరువాత రుణమాఫీ విషయంలో రైతులను…