Tag: brs

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…

జైలులో పెట్టుకుంటే పెట్టకోండి… ప్రజాసేవ విరమించుకునే ప్రసక్తే లేదు.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది…మోడీ మీ పంథాను మార్చుకోండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు వాస్తవం, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

ఈ స‌ర్పంచ్ అభ్య‌ర్థి హామీల ముందు మునుగోడు ధ‌న ప్ర‌వాహం, ప్ర‌లోభాల ప‌ర్వం బ‌లాదూర్‌….బేకార్‌..!

మునుగోడులో ప‌డి మ‌నోళ్లు మ‌స్తు బిజీ అయ్యిండ్రు గానీ టైం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని ఆగ‌మాగ‌మైతుండ్రు గానీ ఓటుకు ముప్పై వేలు, కుటుంబానికి తులం బంగారం, బ్రీజా కార్లు, బైకులు….. ఇచ్చేందుకు రంగం రెండీ చేసుంకుంటున్న‌రు గానీ….. ఈ వార్త వైపు ఓ…

భాగ్య‌న‌గ‌రంలో కూలీల ఆక‌లి కేక‌లు…ఇర‌వై ఐదు రోజులుగా కూలీ ప‌నులు లేక‌…. ప‌స్తుల‌తో చ‌స్తున్న లేబ‌ర్‌.. బిల్లులు ఇవ్వ‌క‌పోవ‌డంతో కాంట్రాక్ట‌ర్ల స్ట్రైక్‌…. 500 కోట్ల బ‌కాయిలు….. కేటీఆర్‌, కేసీఆర్‌… ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆగ‌మైన జీహెచ్ఎంసీ….

భాగ్య‌న‌గ‌రం. రాష్ట్ర రాజ‌ధాని. హైద‌రాబాద్‌. నిత్యం వేలాది మందికి జీవ‌నోపాధిని చూపే న‌గ‌రం. కాంట్రాక్టు ప‌నుల్లో కూలీ ప‌నిచేసుకుని పొట్ట‌పోసుకునే న‌గ‌ర జీవులు… పొట్ట చేత‌బ‌ట్టుకుని న‌గ‌రానికి వ‌చ్చిన తెలంగాణ‌లోని ఇత‌ర జిల్లాలపేద‌లు… ఇత‌ర రాష్ట్రాల వ‌ల‌స జీవులు….. ఇప్పుడు వీరంతా…

మెజారిటీ ఎంతో తేలాలంతే… గెలుపా…? రెండో స్థానమే..! రెండో స్థాన‌మూ క‌ష్టమే మూడో స్థానంతో స‌రి..!! అంత‌టా మునుగోడు చ‌ర్చే… టీఆరెస్ గెలుపోట‌ముల‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ‌… 

బీఆరెస్ ఏర్పాటు… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎక్కువ రోజులు లేక‌పోవ‌డం….. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు తెర తీసింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లాంటిదే అనుకున్నా… హుజురాబాద్‌కు, మునుగోడుకు అస‌లు పోలికే లేకుండా హైప్ క్రియేట్…

ఛ‌లో మునుగోడు… రెండు వేల ఓట్ల‌కు ఒక‌రు ఇన్చార్జి.. కేటీఆర్‌కూ అంతే. బీఆరెస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం… ఈ రెండు పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌…..

మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలోకి బీఆరెస్ క‌దం క‌లిపింది. ఇన్చార్జుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తీ రెండు వేల ఓట్ల‌కు ఒక‌రిని ఇన్చార్జిగా పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు… మొత్తం 88 మంది గ‌ల్లీ గ‌ల్లీ జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్టు ప్ర‌చారం చేయ‌నున్నారు. కేసీఆర్ ఏ ఒక్క…

ఇక దేశ‌మంత‌టా తెలంగాణ మోడ‌ల్ …. బీఆరెస్ తో దేశ‌వ్యాప్తంగా తెలంగాణ ఎజెండా అమ‌లు..ఇదో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం.. దేశ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ఫ‌లాలు ద‌క్కుతాయి…. ఆర్టీసీ చైర్మ‌న్ , రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్……

దేశ వ్యాప్తంగా ఇక‌పై తెలంగాణ మోడ‌ల్ అమ‌లు కానుంద‌ని, దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇక‌పై తెలంగాణ త‌ర‌హా సంక్షేమ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయ‌ని ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ అన్నారు. సీఎం కేసీఆర్.. టీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి భార‌త్…

వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి… వాడు నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌బ‌డ‌తాయి.. జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో కేసీఆర్‌ను కొమురం భీమ్‌తో పోల్చిన గులాబీ దండు…

వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి… వాడు నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌బ‌డ‌తాయి.. వాడి పొగ‌రు ఎగిరే జెండా…. వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌… వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దుబిడ్డ … గోండు బొబ్బులి…. కొమురం భీమ్‌….. త్రిపుల్ ఆర్…

You missed