Tag: bajireddy jagan

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

నాన్న సంకల్ప బలం గొప్పది… ఎన్నో ఒడిదుడుకులు,కష్టనష్టాలు.. అయినా వెనుకడుగు వేయని తత్వం…. నక్సలైట్లు మూడు సార్లు అటాక్‌ చేశారు.. కరోనాతో పోరాడారు.. ఇప్పటికీ ప్రజాసేవలో అదే తపన, ఆర్తి… బాజిరెడ్డి గోవర్దన్‌ రాజకీయ జీవితం గురించి జగన్‌ స్పూర్తిదాయక స్పీచ్‌…

బాజిరెడ్డి గోవర్దన్‌…. మాస్‌ లీడర్‌. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్‌ తన తండ్రి…

బాజిరెడ్డి దెబ్బ‌కు తోక ముడిచిన గ‌డీల రాములు ప్యాన‌ల్…. ఎన్నిక‌కు ముందే పోటీ నుంచి విర‌మించుకుని ముఖం చాటేసిన గ‌డీల వ‌ర్గం… బెడిసి కొట్టిన అలుక కిష‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం……. ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేష‌న్ కొత్త కార్య‌వ‌ర్గం….. అధ్య‌క్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌….

జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుపు తిరిగాయి. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పావులు క‌ద‌ప‌డంతో ….. గ‌డీల రాములు వ‌ర్గం తోక‌ముడిచి ముఖం చాటేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డీల…

క‌రోనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆగ‌మాగం చేసినా.. కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలను మాత్రం ఆప‌లేదు… ఆప‌ద‌లో ఆదుకుంటున్న ప‌థ‌కాలే పేద‌ల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌…

క‌రోనా వ‌చ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సంద‌ర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేద‌ద‌ల‌కండ‌గా ఉండే.. ఆదుకునే సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం ఆప‌లేద‌ని , తెలంగాణ ఆనాటి విప‌త్క‌ర స‌మ‌యంలో కూడా పేద‌ల‌కు అండగా నిలిచి దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని జిల్లా…

బాజిరెడ్డి కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల స‌క్సెస్ హ‌వా… 65 శాతం నిరుద్యోగులు క్వాలిఫై…. ఎంతో ఉప‌యోగ‌ప‌డిన కోచింగ్‌…. స‌ఫ‌లీకృత‌మైన బాజిరెడ్డి , జ‌గ‌న్‌ల కృషి…. ఆనందం వ్య‌క్తం చేసిన ఉద్యోగార్థులు…

ప్ర‌భుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేష‌న్ వేసింది. పోటీ ప‌రీక్ష‌ల్లో స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు కావాల్సిన పుస్త‌కాలు, కోచింగ్‌, మెటీరియ‌ల్ అందించేందుకు ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు కోచింగ్ సెంట‌ర్ల ద్వారా వారికి తోచిన సాయం చేశారు. ఇతోధికంగా సాయ‌ప‌డ్డారు. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే, ఆర్టీసీ…

ప‌సుపు రైతుల‌ను మోసం చేసిన అర్వింద్‌…. ఎప్పుడైనా ఇక్క‌డి జ‌నాల‌కు పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించావా..? రాబోయే రోజుల్లో బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతారు….

నిరుపేద కుటుంబాల భ‌రోసా క‌ల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామ‌ని జిల్లా యువ నాయ‌కులు, జిల్లా ప‌రిష‌త్ ఆర్థిక, ప్ర‌ణాళిక సంఘం స‌భ్యులు బాజిరెడ్డి జ‌గ‌న్మోహ‌న్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు ప‌సుపు రైతుల‌ను…

ఇంటింటికి తిరిగి… యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని… చేతికి చెక్కందించి…ఇది మునుగోడు ప్ర‌చారం కాదండీ బాబు..!

ఇదేందీ.. పైన హెడ్డింగ్ చూసి ఇదేదో మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం అనుకుంటున్నారా..? కాదు… మ‌రి… నేరుగా చేతికి చెక్కులందించ‌డమేమిటి..? ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు … ఓకే… యోగ క్షేమాలు కూడా అడుగుతున్నారు ఓకే… మ‌రి ఈ చెక్కులేంది… ఇంటికి…

మంచిగా చ‌దువుకో.. నేనున్నాను… తండ్రిని కోల్పోయిన గిరిజ‌న బాలుడికి భ‌రోసానిచ్చిన బాజిరెడ్డి జ‌గ‌న్….

ఈ బాలుడి పేరు వివేక్ రాజ్‌. గిరిజ‌నుడు. తండ్రి అకాల‌మ‌ర‌ణం పొందాడు. గుండెపోటుతో. అమ్మ‌మ్మ‌, తాత ఆల‌నాపాల‌నే దిక్క‌య్యింది. మోపాల్ మండలంలోని అమ్ర‌బాద్ తండాలో ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆ బాలుడి తాత‌…. బాజిరెడ్డి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు…

You missed