12 గంటలపాటు.. నిరంతరాయంగా… జనాలతో.. అభివృద్ధి కార్యక్రమాలతో…. గోవన్న బిజీబిజీ… అదే దూకుడు, అదే స్పీడు.. తగ్గేదేలే…. పరామర్శలు, పలకరింపులు, అభివృద్ధిపై ఫోకస్… విరామం ఎరగకుండా .. రూరల్‌లో సుడిగాలి పర్యటనలు… తండ్రి తోడుగా జగన్ సపోర్టుగా…
ఆయనంతే. ఆయన స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎవరి వళ్లా కాదు. వయస్సు డెబ్బై దాటినా యువకుడి మాదిరిగానే ఆయన దూకుడు ఉంటుంది. ఎంతో ఓపిక మనిషి. నిత్యం వందలాదిగా వచ్చిన వారితో ఓపికగా మాట్లాడి వారిని పంపి.. ఆ తర్వాత తన…