పండగలలో కెల్లా
.
.
ఎక్కువ వివక్షత చూపించే పండగీ వరలక్షివ్రతం పండగ. అత్యంత చాకచక్యంగా మొగుడు పోయిన ఆడోళ్ళని పక్కనబెట్టేసి, ఉన్న మొగుడు ఎంత సన్నాసోడైనా, ఎంత తాగుబోతైనా, ఎంత పనికిమాలినోడైనా, వాడి ద్వారా వ్రతాన్ని ఆచరించే హక్కు పొందే ఈ సిస్టం మార్చాలంటే అది కేవలం ఆడోళ్ళకే సాధ్యం.
.
.
మొగుడు ప్రాణాలకు అతీతంగా మీ కుటుంబంలో ఉన్న మొగుడు పోయిన ఆడవాళ్ళని, మీకు దగ్గరగా ఉన్న అలాంటి ఆడవాళ్ళందరినీ పూజకి ఆహ్వానించి, ఈ మూఢనమ్మకాన్ని ముంచి పాతరెయ్యండి.

(Arun Kumar)

You missed