Category: State News

మూసీ పొంగింది… న‌గ‌రం కుంగింది!

(వాస్త‌వం ప‌త్యేక ప్ర‌తినిధి) రెండు ద‌శాబ్దాల త‌రువాత మూసీ న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఉధృతంగా ప‌రువ‌ళ్లు తొక్కిన మూసీ వ‌ర‌ద ధాటికి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. న‌గ‌రానికి ఎగుర ప్రాంతంలో ఉన్న జంట జ‌ల‌శ‌యాలు ఉస్మాన్‌సాగ‌ర్‌,…

అప్పులు జోరు ఆదాయంలో బేజారు.. తిరోగ‌మ‌నంలో ఆర్థిక ప‌రిస్థితి.. మందుబాబుల జోరు త‌గ్గింది. స‌ర్కార్ ఆదాయానికి గండి ప‌డింది. ఇంకా కోలుకోని రియ‌ల్ ఎస్టేట్.. అప్పులు 66 శాతం.. ఆదాయం 30 శాతం ఐదు నెల‌ల కాగ్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇదీ..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు టాప్ గేర్‌లో ఉండే మందుబాబుల జోరు త‌గ్గింది. లిక్క‌ర్ ఆదాయానికి కూడా గండి ప‌డింది. ప‌న్నుల రాబడి పెర‌గలేదు. అప్పులు 60 శాతం.. ఆదాయం 30 శాతం…

మేడారం.. మ‌న ఆత్మ‌గౌర‌వ మ‌ణిహారం! చ‌రిత్ర పుట‌ల్లో ఈ జాత‌ర‌ది ప్ర‌త్యేక స్థానం..!! స‌ర్కార్ స్పెష‌ల్ న‌జ‌ర్‌.. రూ. 236 కోట్ల‌తో స‌ర్వ‌హంగులు, ఏర్పాట్లు, సౌక‌ర్యాలు.. స్వ‌యంగా సీఎం ప‌ర్య‌వేక్ష‌ణ‌.. స‌మ్మ‌క్క‌-సారాల‌మ్మ ప్రాంగ‌ణ ద‌ర్శ‌నం..! గ్లోబ‌ల్ జాత‌ర‌కు ఇక గోల్డెన్ రోజులు…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్: మేడారం జాత‌రంటే తెలంగాణ‌కే ఓ మ‌ణిహారం. ప్ర‌పంచం యావ‌త్తు ఈ జాత‌ర కోసం ఎదురు చూస్తుందంటే అతిశ‌యోక్తి కాదేమో. గిన్నిస్ రికార్డుల‌ను తిరిగ‌రాసి.. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాకాన్ని ఈ జాత‌ర వేదిక దేశ, ప్ర‌పంచ…

ఫాల్స్ ప్రెస్టీజ్‌లో … విషాదాంత జర్న‌లిస్టుల జీవితాలు! జ‌ర్న‌లిజం వ‌ర్దిల్లాలి. త్యాగాల‌కు సిద్దం కావాలి. అర్థాంత‌రంగా చావాలె.

(దండుగుల శ్రీ‌నివాస్‌) జ‌ర్న‌లిజం అంటే అంతే. ఒక్క‌సారి అంటుకుందా.. గ‌జ్జి తామ‌ర‌కు మించిన గోకుడు. స‌మ్మ‌గా ఉంటుంది. ఆ మ‌ర్యాద‌కు అల‌వాటుప‌డ‌తాం. ఆ వాతవ‌ర‌ణానికి జీ హుజూర్ అంటాం. అహం ఇంకా పెరుగుతుంది. దుర‌వాట్లు జీవితంలో ఓ భాగంగా మారుతాయి. ఆరోగ్యం…

మీ క్రియేటివిటీ త‌గ‌లెయ్య‌..! కంట‌నీరు పెట్టించారు క‌ద‌రా!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వీర విహారం చేస్తున్న‌ది. కృత్రిమ మేథ.. చాలా సంద‌ర్భాల్లో పిచ్చోడిచేతిలో రాయిలా మారుతున్న‌ది. ఏది నిజ‌మో…? ఏది అబ‌ద్ద‌మో కూడా తెలియ‌డం లేదు. చాలా మంది మేథావులు కూడా ఏఐ…

పొట్ట క‌లవాడేనూ మ‌నిషోయ్‌..! ఇప్పుడిదే ట్రెండ్.. ఫాలో కావ‌డ‌మే ఫ్యాష‌న్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కండ క‌ల‌వాడేను మ‌నిషోయ్‌! అన్నాడు గుర‌జాడ‌. కానీ ఇప్పుడు కండ‌ల్లేవు. అన్నీ పొట్ట‌లే. సిక్స్ ప్యాక్ దేవుడెరుగు.. క‌నీసం కొవ్వులేకుండా శ‌రీరం లేదు. కొల‌స్ట్రాల్ ను పెంచి పోషించే గ‌నిలా త‌యారు చేసుకున్నాడు మ‌నిషి. మేం చేసేది పౌరోహిత్యం……

జోకుడు జ‌ర్న‌లిస్టుల‌కిదే మా ఆహ్వానం! టీడీపీ విచిత్ర‌, వినూత్న, ఓపెన్ మైండెడ్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇక ముసుగులో గుద్దులాటెంద‌కున్నారో ఏమో! మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప‌నిచేస్తున్న వాళ్లంతా చేస్తున్న‌దిదే క‌దా అని కూడా డిసైడ‌యిపోయి ఉంటారేమో!! ఏ పార్టీకి ఆ పార్టీ ప‌త్రిక‌లే క‌దా ప‌నిచేసేటివి.. ఇక జ‌ర్న‌లిజం.. నిబంధ‌న‌లు, విలువ‌లు, వ‌లువ‌లు…. ఇదంతా…

యూరియా యూరియా ఎందుకు అంద‌లేదు!? సాగు విస్తీర్ణం పెరిగింది… యూరియా స‌రిప‌డా స‌ప్లై కాలె! తెలిసీ కేంద్రం ఎందుకు కొర‌త సృష్టిస్తోంది!? కేంద్రాన్ని బీజేపీ నేత‌లు అడ‌గ‌రు.. బీఆరెస్ ఆ మాటెత్త‌దు..? ఎవ‌రు రైతుప‌క్షం.. ఎవ‌రిది రాజ‌కీయం!? 2 ల‌క్ష‌ల మె. ట‌న్నుల యూరియా కోసం ఇంకా వెయిటింగ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ చిన్న కార‌ణం దొరికినా దాన్ని రాజ‌కీయం చేసి నానా యాగీ చేసి హంగామా చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా మారింది. ఇప్పుడు న‌డుస్తున్న టాపిక్ యూరియా కొర‌త‌. రైతుల‌కు యూరియా స‌రిప‌డా అంద‌డం లేదు. అంత‌టా ఈ…

మెరిసిన మూసి…. మురిసిన మనసులు! సర్కారు మరిచింది…. ప్రకృతి మేల్కొంది!!

వాస్త‌వం – హైద‌రాబాద్ : మూసీ నది మళ్ళీ మురిసింది. వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నది. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఎగువ పరివాహ ప్రాంతాలలో భారీ మొత్తంలో వరద రావడంతో మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ఒక అడుగు…

కోర్టుకెక్కింది వీఆర్వోల‌ హక్కుల కోసమే.. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు.. భూ భారతి చట్టం అమలు బాధ్యత మాదే. 129 జీవో సవరణ వలన ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు.. వీఆర్వోల జేఏసీ చైర్మ‌న్ గోల్కొండ సతీష్..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: వీఆర్వోల హ‌క్కుల సాధ‌న‌లో భాగంగానే హైకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌భుత్వానికి మేం వ్య‌తిరేకం కాద‌ని, భూ భార‌తి చ‌ట్టాన్ని అమ‌లు చేసే కీల‌క బాధ్య‌త‌లను త‌మ భుజ‌స్కంధాల‌పై వేసుకుంటామ‌ని వీఆర్వోల జేఏసీ చైర్మ‌న్ గోల్కొండ స‌తీష్…