Category: State News

మూడు నెల‌ల ముందే నిండుకుండ‌లా ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ…

హుజురాబాద్‌లో హీటెక్కిన “మ‌ర్డ‌ర్ పాలిటిక్స్”

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

హుజురాబాద్‌లో చూపే ద‌ళిత ప్రేమ రాష్ట్ర‌మంత‌టా ఉంటుందా?

కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కొత్త వివాదానికి తెర‌తీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను ద్రుష్టిలో పెట్టుకొని ద‌ళిత‌బంధును అక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌క్రిష్ణ మాదిగ ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాడు.…

అప్ప‌టి అహంకార‌పు మాట‌లే ఈట‌ల కొంప‌ముంచుతాయా?

ఈట‌ల రాజేంద‌ర్ క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన నేత‌. ఉన్నత ప‌ద‌వులు అలంక‌రించి బీసీ నేత‌గా మంచి గుర్తుంపు తెచ్చుకున్న నాయ‌కుడు. సీఎం కేసీఆర్‌కు న‌మ్మిన బంటు మొన్న‌టి వ‌ర‌కు. కానీ ఇప్పుడు ప‌రిస్తితులు తారుమార‌య్యాయి. అవ‌మాన‌క‌ర రీతిలో ఈట‌ల‌ను మెడ‌లు ప‌ట్టి బ‌య‌ట‌కు…

ఈట‌ల సీఎం కావాల‌ని ఆశ‌ప‌డ్డాడా…? ఎందుకింత ప‌చ్చి అబ‌ద్దం??

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ పై టీఆరెస్ ప్ర‌ధాన సెక్ష‌న్స్ నుంచి దాడి పెరుగుతున్న‌ది. ఓ వైపు సోష‌ల్ మీడియాలో త‌ప్ప‌డు వార్త‌ల‌తో, ప్ర‌చారాల‌తో ఈట‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌గా.. టీఆరెస్ అగ్ర‌నాయ‌కులు సైతం ఈట‌ల…

కేసీఆర్ అన్న ఫ‌క్తు రాజ‌కీయ‌మంటే ఇదే మ‌రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత కేసీఆర్ అన్న మాట‌… ఇక ఇది ఉద్య‌మ పార్టీ కాదు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని. అవును ఆయ‌న ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాడు. చెప్పిందే చే్స్తున్నాడు. కానీ చాలా…

దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు….

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌ద సాయాన్ని ఇస్తామ‌ని ఇవ్వ‌లేదెందుకు? అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు.. అన్న చందంగా దాసోజు చాలా ఆల‌స్యంగా…

బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి కాంగ్రెస్ దూకుడు…

మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌న‌కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ ప్ర‌జాక్షేత్రంలో దూసుకుపోతు వచ్చింది. కాంగ్రెస్ ఆ స‌మ‌యంలో స్త‌బ్దుగా ఉండి ఏమి చేయ‌లేక దిక్కులు చూస్తుఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవ‌రో తెలియ‌క…

You missed