Tag: PM

ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…

జ’గన్‌’ తూటాకు కమ్మోళ్ల రాజకీయ పెత్తనానికి తూట్లు.. బాబును జైలు పాలు చేయడంతో ఏపీలో టీడీపీకి చావు దెబ్బ… ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ గుప్పిట పట్టిన బాబుకు చివరకు పట్టిన దుర్గతి ఇది.. సానుభూతి లేదు బాగైందనే స్పందనే అంతటా…

DANDUGULA SRINIVAS తెలంగాణ ఏర్పాటుతో ఏపీకే పరిమితం కావాల్సి వచ్చిన కమ్మ, రెడ్డి రాజకీయ లాబీయింగ్‌లో కమ్మవర్గం ఓడిపోయింది. కాదు చచ్చిపోయింది. చంపింది ఏపీ సీఎం జగన్‌. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టి, న్యాయ వ్యవస్థల్నీ తమ కనుసన్నల్లో ఉంచుకున్న కమ్మ…

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి.. కనీసం వంద లోక్‌సభ స్థానాలపై కన్ను. జాతీయ రాజకీయాలపై కసరత్తు..

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి వంద లోక్‌సభ స్థానాలపై కన్ను జాతీయ రాజకీయాలపై కసరత్తు కర్ణాటక ఎన్నికల పట్ల ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ పరాభవం ఆయనకు ఊరట…

వాత‌లు పెట్ట‌డం మీ వంతే… పైగా బ‌ర్నాల్ బ‌దులు మ‌రింత బ‌ర్నింగ్ చేసేలా ఎందుకు మేడం ఇలాంటి మాట‌లు…. మీరు మాట్లాడితే మీ విజ్జాన‌మంతా ఇలా బ‌య‌ట‌కొచ్చి న‌వ్వు, కోపం తెప్పించ‌వా…?

చేసేది త‌ప్పు. పెట్టేవి వాత‌లు. పెంచేవి ధ‌ర‌లు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్ట‌డ‌మే డ్యూటీ గా మార్చుకున్న మ‌నం….. పైగా స‌మ‌ర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్న‌ది మన‌మే.. ఆ మంట ఉప‌శ‌మ‌నానికి క‌నీసం బ‌ర్నాల్…

సిద్దాంతాలు, రాద్దాంతాలు ఏ రాజ‌కీయ నాయ‌కుడు పాటిస్తున్నాడు.. హ‌జారే! అధికారం కోసమే క‌దా అడ్డ‌దారులు.. అల‌విమాలిన హామీలు…

సిద్దాంతాలంటూ దాని మీదే న‌డిచే పార్టీ ఏదైనా ఉందా..? మేనిఫెస్టోలో చెప్పిన హామీల‌న్నీ నెర‌వేర్చిన నాయ‌కుడెవ‌డైనా ఉన్నాడా..? అధికారానికి బానిస‌కాని నేతెవ‌డైనా ఉన్నాడా…? నో.. నో.. నో…. అన్నింటికీ ఇదే ఆన్స‌ర్. కొన్ని చెప్పుకోవ‌డానికి, విన‌డానికే బాగుంటాయి. అమ‌లులో అవి సాధ్యం…

ఎస్సీ, బీసీల‌కు కేంద్రం చేసిందేమీ లేదు.. మ‌రేం చెప్పాలె…? ఇగో ఇలా క్రికెట్‌లో పాకిస్తాన్ పై గెలిచినం.. యుద్దంలోనూ గెలుస్తాం….మోడీ నెంబ‌ర్ వ‌న్… అని ఏవో చెప్పాలె…. మీడియా ముందు బ‌య‌ట‌ప‌డ్డ కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథ‌వాలే మాట‌ల డొల్ల‌త‌నం….

కేసీఆర్ ఎప్పుడూ అటూంటాడు. మీకు చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబ‌ట్టి. నిధులివ్వ‌రు. ఓ ప‌థ‌కం ఉండ‌దు. అన్నీ ఫ్రీ ప‌బ్లిసిటీ… అందులో మా వాటా.. ఇందులో మా వాటా అంటూ కాలం గ‌డ‌పడం…. అవును ఇది నిజ‌మే…

KCR: కూరిమిగ‌ల దిన‌ముల‌లో నేర‌ములెన్న‌డూ క‌ల‌గ‌నేర‌వు….. ఎనిమిదేండ్ల త‌ర్వాత ఈ ఉద్య‌మ నేత గొంతు లేచింది……

కూరిమిగ‌ల దిన‌ముల‌లో నేర‌ములెన్న‌డూ క‌ల‌గ‌నేర‌వు.. మ‌రి ఆ కూరిమి విర‌సంబైన‌ను నేర‌ములే తోచుచుండు నిక్క‌ము సుమ‌తి…! దాదాపు ఎనిమిదేండ్లు బీజేపీ లోపాలు తెలియ‌లేవు. తెలిసినా కిమ్మ‌న‌లేదు. చ‌ప్ప‌డు చేయ‌లేదు. ప్ర‌శ్నించ‌లేదు. ఉద్య‌మ నేత గొంతు ఇన్నేండ్లు మూగ‌బోయింది. ఇప్పుడు లేచింది. ప్ర‌శ్నించే…

You missed