ఓ కేటీఆర్ మీ ఈ అహంకారమే… రేవంత్‌కు శ్రీరామ రక్ష..!
(దండుగుల శ్రీనివాస్) అదే పైశాచికానందం. మారనితీరు. పెరుగుతున్నదే తప్ప తగ్గని అహంకారం. ఇవి చాలవా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను పదికాలాల పాటు పచ్చగా నిలబెట్టడానికి. రేవంత్ సర్కార్ విఫలమైంది నిజమే. జనం వద్ద తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నదీ వాస్తవమే. ఇదే నిలకడగా…