Tag: KTR

ఆర్జీవీ… రాజ‌మౌళీ…! ఓ రేవంత్‌.. ఓ కేటీఆర్‌..!! ఎవ‌రు ఆర్జీవీ, ఎవ‌రు రాజ‌మౌళి..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో. నాతో పెట్టుకుంటే మాములుగా ఉండ‌దు. నా ప్లానింగ్ దిమ్మ‌దిరిగేలా ఉంటుంద‌ని. ఆర్జీవీ డైరెక్ష‌న్‌లా ఆగ‌మాగం .. ప్ర‌చార‌ప‌టాటోపం లా కాకుండా… రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లా పాన్ ఇండియా మూవీలా అంద‌రినీ షేక్ చేసేలా ఉటుంద‌ని.…

కేటీఆర్ డైరెక్ష‌న్ అట్ట‌ర్ ఫ్లాప్‌..! అనాలోచిత నిర్ణ‌యాలు.. దుందుడుకు చ‌ర్య‌లు..!! వికారాబాద్ క‌లెక్ట‌ర్ దాడి ఉదంతంలో అడ్డంగా బుక్క‌యిన బీఆరెస్‌… మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అధికారుల‌పై దాడుల‌ను కూడా స‌మ‌ర్థించే స్థితికి దిగ‌జారిన వైనం.. అధికారులతో పెరిగిన అంత‌రం.. పొలిటిక‌ల్ మైలేజీ ఏమో గానీ.. అహంకార‌, ఫ్ర‌స్టేష‌న్ నిర్ణ‌యాల‌తో మ‌రింత ఇర‌కాటంలోకి…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఓ టైపు.. కేటీఆర్ మ‌రో టైపు.. .ఆయ‌నోటైపు.. ఈయ‌నో టైప‌న్న‌మాట‌. ఆయ‌నేమో జ‌నాల‌పై అలిగి ఫామ్ హౌజ్ కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈయ‌నేమో గుడ్దెద్దు చేలో ప‌డ్డ‌ట్టు.. పిచ్చోడి చేతిలో రాయిలా… అనాలోచిత‌, అహంకార‌పూరిత‌, ఫ్ర‌స్టేటెడ్ నిర్ణ‌యాలు తీసుకుంటూ…

రేవంత్ దెబ్బ‌కు కేటీఆర్ విల‌విల‌..! క‌లెక్ట‌ర్ దాడిపై కేటీఆర్‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేసిన రేవంత్‌రెడ్డి.. అమృత్ టెండ‌ర్ల అవినీతి అంటు ర‌చ్చ‌కెక్కిన కేటీఆర్‌కు మూతోడ్ జ‌వాబ్‌..! ఏం చేసుకుంటావో చేసుకో… వ‌దిలేది లేదు.. ! సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన సీఎం.. ఇక అరెస్టు.. ఊచ‌లు త‌ప్ప‌వ‌ని ప‌రోక్ష సంకేతాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సెల్ప్‌గోల్ అయ్యాడు. డిఫెన్స్‌లో ప‌డిపోయాడు. రేవంత్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు, నిల‌దీత‌ల‌కు అక్క‌డి నుంచి స‌మాధానం రాలేదు. కేటీఆర్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు మూతోడ్ జ‌వాబ్ ఇచ్చాడు రేవంత్‌. వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో బీఆరెస్‌ను…

తెలంగాణ సొమ్ము మ‌రాఠాల పాలు చేసిందెవ‌రు..? మ‌హారాష్ట్ర‌కు ఎన్నిక‌ల‌కు తెలంగాణ నిధులు…! మ‌ర‌ప్పుడు కేసీఆర్ చేసిందేమిటీ…? మ‌హారాష్ట్ర‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఎన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు..? ప్రాంతీయ పార్టీల‌కే ఓటేయ‌ల‌న్నా కేటీఆర్‌.. మీది ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా..?? ప్రాంతీయ పార్టీనే అంటే చెంప‌లేసుకుని టీఆరెస్‌గా పేరు మార్చుకోండి…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎందుకో కేటీఆర్ ఏం మాట్లాడినా అది వారికే తిరిగి త‌గులుతుంది. ఎందుకంటే ప‌దేళ్లు అధికారంలో ఉండీ వారు చేసిన చేష్ట‌లు, వ్య‌వ‌హారాలు అలాంటివి మ‌రి. ఇవాళ ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాడు. అమృత్ టెండ‌ర్ల‌లో సీఎం రేవంత్ రెడ్డి…

కేసీఆర్ కుటుంబానికి ఇక‌.. సినిమా చూపిస్త మామా…! ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌… జైలుకు కేటీఆర్‌..!! ఇదే రవంత్ వ్యూహం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌రెడ్డి త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించాడు. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం చేస్తాన‌నే త‌న వ్యూహం ఫ‌లించింద‌ని, త్వ‌ర‌లో కేసీఆర్‌ ఉనికే లేకుండా చేస్తాన‌ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. త‌న వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు…

ఒక‌రిపై మ‌రొక‌రు…ప‌ర్స‌న‌ల్ అటాక్స్‌… ! ఒక‌రు రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు.. మ‌రొక‌రు ప్ర‌తీకారేచ్చతో దూకుడు.. !! చేసే ప‌నులు చేయ‌క‌… చిల్ల‌ర పంచాయితీలేల …? exclusive story

ఒక‌రిపై మ‌రొక‌రు…ప‌ర్స‌న‌ల్ అటాక్స్‌… ఒక‌రు రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు.. మ‌రొక‌రు ప్ర‌తీకారేచ్చతో దూకుడు.. చేసే ప‌నులు చేయ‌క‌… చిల్ల‌ర పంచాయితీలేల …? జ‌నం చీద‌రించుకుంటున్నారు..? గ‌త త‌ప్పిదాల‌పై లోప‌లేసేయొచ్చు క‌దా..? చెప్ప‌డం ఎందుకు..? మూసీని పైల‌ట్ ప్రాజెక్టుగా మెల్ల‌గా చేస్తూ పోవ‌చ్చు క‌దా…?…

అవ్‌… ఈ బాంబులు పేలుత‌యా….. తుస్‌మంట‌యా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేబినెట్ మీటింగు నాలుగ్గంట‌లు న‌డిచింది. ఆ త‌రువాత ప్రెస్‌మీట్ ఆల‌స్యంగా పెట్టారు. రాత్రి పద‌కొండు వ‌ర‌కు లాక్కొచ్చారు. కేబినెట్‌లో కొత్త‌ద‌నమేమీ లేదు. ఖ‌నానా ఖాళీగా ఉంటే నిర్ణ‌యాలు కూడా అట్ల‌నే ఉంటాయి మ‌రి. అందుకే ఎవ‌రూ పెద్ద‌గా ఆశ‌లు…

కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మ‌హారాష్ట్ర వెళ్తాడు …? కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్ద‌ని ప్ర‌చారం చేస్తాడ‌ట‌… సోష‌ల్ మీడియాలో కేటీఆర్ తీరుపై విమ‌ర్శ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) లుచ్చా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆదిలాబాద్ రైతు మీటింగులో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు. అయితే దీనికి కొన‌సాగింపుగా కేటీఆర్ మ‌రో కామెంట్ చేశాడు. తాను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల…

ఓ కస‌బ్‌..! గండిపేట‌ను మింగిన ఘ‌నుడు..!! అందాల వెంప‌ర్లాట‌గాడు..!! మూసీపై గోబెల్స్ గాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవ‌న్నీ ఒక్క‌రినుద్దేశించి అన్న‌వే. ఎవ‌ర‌న్నారు..? ఎవ‌ర్న‌న్నారు..? ఎందుక‌న్నారు..? అంత తీవ్ర ప‌ద‌జాలం, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎందుకు చేశారు..? ఇప్ప‌టికే మీకు తెలిసే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి … కేటీఆర్‌నుద్దేశించి అన్న మాట‌లివి. ఆయ‌న పెట్టిన ప్రెస్‌మీట్‌లో మూసీ…