Tag: congress

మునుగోడుపై కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం… హంగామా లేదు… ఆర్బాటం అస‌లే లేదు. పోల్ మేనేజ్‌మెంట్ పైనే భారం… గెలుపే ధ్యేయం.. ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..!!

కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్ద‌రంగంలోకి దూసుకెళ్ల‌డం కేసీఆర్ స్టైల్‌. అన్ని ఉప ఎన్నిక‌ల్లో దాదాపుగా ఆయ‌న స్టైల్ అదే. కానీ ఇప్పుడు వ‌చ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీల‌కం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి…

ఈ క‌రువు కాలానికి మాకూ కావాలోయ్ ఓ ఉప ఎన్నిక‌.. బ‌త‌క‌లేక‌పోతున్నాం… భార‌మైన జీవితాల‌కు ఉప ఎన్నికల ఊర‌ట‌…..

క‌రోనా గురించి మ‌నం ఇప్పుడు మ‌రిచిపోయాం. అది ఎంతో మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కుటుంబాల‌ను రోడ్ల‌పాలు చేసింది. ఇంటి పెద్ద‌ల‌ను క‌డుపున పెట్టుకుంది. అదో విషాదం. తీర‌ని శోకం. దీని పీడ విర‌గ‌డైంద‌ని అంతా రొటీన్ లైఫ్‌లో ప‌డిపోయారు. కానీ అదింకా వెంటాడుతూనే…

కాంగ్రెస్ ముక్త్‌ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…

కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…

మునుగోడుకు మీరు చేసిందేమీ లేదు… పార్టీ మారుతున్న‌ట్టు లీకులివ్వ‌డం త‌ప్ప‌.. త్వ‌ర‌గా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లొస్తాయి… అప్పుడు కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంపై వ‌రాలు కురిపిస్తాడు… ప్లీజ్ ఆ ప‌ని చేసి పుణ్యం క‌ట్టుకో రాజ‌గోపాల్‌రెడ్డి…..!

మునుగోడు ఎమ్మెల్యేకు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత బహిరంగ లేఖ గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి… మీరు మునుగోడు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం…

బ‌హిరంగ స‌భ‌… భారీ బ‌హిరంగ స‌భ‌…. జ‌న స‌మీక‌ర‌ణ‌… ఖ‌ర్చెంత పెడితే అంత జ‌నం.. దీనికి స‌భ స‌క్సెస్‌కు ఎందుకు లింకు..?

రోజులు మారుతున్నా రాజ‌కీయాలు మార‌డం లేదు. టెక్నాల‌జీ పెరిగి సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్నా ఇంకా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి విధానాలే రాజ‌కీయాల్లోఅమ‌ల‌వుతున్నాయి. ఓ పార్టీ స‌భ పెడితే దానికి బ‌హిరంగ స‌భ అనో, భారీ బ‌హిరంగ స‌భ అనో పేరు పెట్టి…

బీజేపీలో వివేక్ ఆత్మ‌గౌర‌వం పోరాటం… అగ్ర‌నాయ‌క‌త్వంపై అలిగిన వీ6, వెలుగు అధినేత‌….. త‌గిన ప్రాధాన్య‌త లేద‌ని త‌న పేప‌ర్‌లోనే నెగెటివ్ క‌థ‌నాలు…

బీజేపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఒకడుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఏదో ఇంత ఊపు వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారో లేదో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద నాయ‌కులు త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లు వ‌స్తార‌ని భావించారు. అదంతా ఇప్పుడు భ్ర‌మేన‌ని తేలింది. వ‌చ్చే…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్క‌డ ఇక ముంద‌స్తేనా..? టీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…

ఐదు రాష్రాట‌ల‌కు స‌రికొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర తీశాయి. ఇస్ప‌టి వ‌ర‌కు ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవ‌త‌రించింది. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ఆమ్ ఆద్మీ స‌త్తా చాటింది. మ‌హామ‌హులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…

Kcr-Pk : ఏది జరిగినా ఉలిక్కిపడి ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!

తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి…

KCR-PK: ఆని కంటే మన కేసీయారే తోపు .. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా?

అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్…