Tag: byelection-munugodu

టీఆరెస్‌కు మ‌ద్ద‌తు తెలిప‌డం ప్ర‌జ‌ల‌కూ ఇష్టం లేద‌ట‌… సీపీఐ మ‌హాస‌భ‌ల చందాలకు గండి…..అవాక్క‌యిన నేత‌లు…

మ‌రో నాలుగైదు రోజుల్లో సీపీఐ మ‌హాస‌భ‌లు నిర్వ‌హించాలి ఆ జిల్లాలో. అంత‌కు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేత‌లు. రాశారు చాలా మందే. ఇంకా డ‌బ్బులు రాలేదు. వాటిని వ‌సూలు చేయ‌డానికి వెళ్లిన వారికి మాత్రం మంచి…

మునుగోడు స‌క్సెస్ కిక్కు.. ఈ చెప్పులు మోసే వీడియోతో మొత్తం దించారు క‌ద‌రా….

నిన్న జ‌రిగిన బీజేపీ మునుగోడు స‌భ‌తో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజ‌య్‌. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గ‌తంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్‌. బండి సంజ‌య్ నేతృత్వంలో స‌భ స‌క్సెస‌యింద‌ని అంతా…

అర్వింద్ మ‌ళ్లా గెలుసుడా… ? అస్స‌లు గెల్వ‌డు… ప‌సుపుబోర్డు పేరుతో రైతుల‌ను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుత‌డు…..

వాస్త‌వం- ప‌బ్లిక్ టాక్‌.. అది బార్బ‌ర్ షాప్‌… ఉద‌య‌మే ఓ యువ రైతు క‌టింగ్ చేయించుకుంటున్నాడు. హ‌డావుడిగా ఓ యువ‌కుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వ‌స్తే రేపు పొద్దున ర‌మ్మ‌న్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జ‌ర్ర ఓపిక…

మునుగోడుపై కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం… హంగామా లేదు… ఆర్బాటం అస‌లే లేదు. పోల్ మేనేజ్‌మెంట్ పైనే భారం… గెలుపే ధ్యేయం.. ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..!!

కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్ద‌రంగంలోకి దూసుకెళ్ల‌డం కేసీఆర్ స్టైల్‌. అన్ని ఉప ఎన్నిక‌ల్లో దాదాపుగా ఆయ‌న స్టైల్ అదే. కానీ ఇప్పుడు వ‌చ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీల‌కం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి…

ఈ క‌రువు కాలానికి మాకూ కావాలోయ్ ఓ ఉప ఎన్నిక‌.. బ‌త‌క‌లేక‌పోతున్నాం… భార‌మైన జీవితాల‌కు ఉప ఎన్నికల ఊర‌ట‌…..

క‌రోనా గురించి మ‌నం ఇప్పుడు మ‌రిచిపోయాం. అది ఎంతో మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కుటుంబాల‌ను రోడ్ల‌పాలు చేసింది. ఇంటి పెద్ద‌ల‌ను క‌డుపున పెట్టుకుంది. అదో విషాదం. తీర‌ని శోకం. దీని పీడ విర‌గ‌డైంద‌ని అంతా రొటీన్ లైఫ్‌లో ప‌డిపోయారు. కానీ అదింకా వెంటాడుతూనే…

You missed