Tag: byelection-munugodu

రోడ్డు రోల‌ర్ గుర్తు తొల‌గించేందుకు టీఆరెస్ యుద్ధం… పై చేయి సాధించిన గులాబీ నేత‌లు… ఇక బ్యాలెట్లో రోడ్ రోలర్ గుర్తు లేదు… ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ శ్రేణులు..

కారు గుర్తుకు ద‌రిదాపుల్లో సేమ్‌గా ఉండే మ‌రో ఎన్నిక‌ల గుర్తు రోడ్డు రోల‌ర్. ఈ గుర్తు వ‌ల్ల చాలా చోట్ల ఎన్నిక‌ల్లో టీఆరెస్ న‌ష్ట‌పోయింది. కొన్ని చోట్ల గెలుపోట‌ముల పై కూడా ఈ గుర్తు ప్ర‌భావం చూపే దాకా పోయింది. మిగిలిన…

టీఆరెస్ ప్ర‌చారంలో కొత్త నినాదం… కారును పోలిన గుర్తుల‌తో కాట‌క‌ల్వొద్దు.. గుర్తుల విష‌యంలో జ‌నాన్ని జాగృతం చేసే ప‌నినీ నెత్తుకెత్తుకున్న గులాబీదండు…

మునుగోడు ప్ర‌చారం ఊపందుకుంది. నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. పోటాపోటీగా ప్ర‌చారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవ‌రి పంథా వారిది. ఎవ‌రి నినాదం వారిది. ఎవ‌రి సిద్దాంతం వారిది. ప్ర‌జానాడి ప‌ట్ట‌డంలో ప‌రుగు పందెంలో ఎవ‌రు ముందో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డాయి పార్టీలు.…

అదిరింద‌య్యా… ర‌స‌మ‌యి… అంద‌రికీ భిన్నం.. వెరైటీ ప్ర‌చారం… ప్ర‌తీ ఇంట్లో ల‌బ్దిదారులు… ప్ర‌తీ ఇంటి గోడ‌కూ ఓ పోస్ట‌ర్‌… ఆక‌ట్టుకుంటున్న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వినూత్న ప్ర‌చారం….

ప్ర‌తీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌క ల‌బ్దిదారులుంటున్నారు. ఒక‌రికి ఆస‌రా వ‌స్తే .. మ‌రొక‌రికి క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, మ‌రొక‌రికి షాదీ ముబార‌క్‌.. చాలా మందికి రైతు బందు…. మ‌రికొంద‌రికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్‌…ద‌ళిత‌బంధు… ఇలా ఏదో ఒక రూపంలో…

మునుగోడు లో బీజేపీ ఇంకా కష్టపడాలి…అంత ఈజీ లేదు…ఏంటికంటే….అక్క‌డ కేటీఆర్ బాధ్య‌త తీసుకున్నాడు. బీజేపీ గెలుపు అంత వీజీ కాదంటున్న ఆ పార్టీ అభిమానులు…

బీజేపీ శ్రేణుల్లో భ‌యంప‌ట్టుకుంది. ఇక్క‌డ కేటీఆర్ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత టీఆరెస్ ఓట‌మి చెందే ప్ర‌స‌క్తే లేద‌నే విధంగా వారు ఇప్ప‌టికే ఓ అభిప్రాయానికి వ‌స్తున్నారు. టీఆరెస్‌ను ఢీ కొట్టాలంటే ఈ స్టామినా స‌రిపోద‌ని, ఇంకా పెంచాల‌ని వారు సూచిస్తున్నారు. నామినేష‌న్ల…

రాజ‌గోపాల్‌రెడ్డికి మెమ‌రీ లాస్‌.. నాయ‌కుల‌నే గుర్తుప‌ట్ట‌ని అహంకారి… ఇదే అత‌నికి మైన‌స్‌… ఇదిప్పుడు కొత్త చ‌ర్చ‌….

రాజ‌గోపాల్ రెడ్డి…. డ‌బ్బులు సంపాదించాడు. కానీ లీడ‌ర్‌గిరీ రాలేదు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు అబ్బ‌లేదు. నాయ‌కుడంటే గ్రామాల వారీగా నాయ‌కుల‌ను గుర్తు పెట్టుకోవాలి. వారిని పేర్ల‌తో పిల‌వాలి. ఆప్యాయంగా ప‌ల‌క‌రించాలి. కానీ ఇక్క‌డ రాజ‌గోపాల్ రెడ్డి విష‌యంలో రివ‌ర్స్‌. ప‌ట్టుమ‌ని ప‌ది మంది…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన బిజెపి నేతలు….కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీ. ఆర్. ఎస్ లో చేరిన మునుగోడు మండల అధ్యక్షుడు

బిగ్ బ్రేకింగ్ ఫ్రమ్ మునుగోడు బై పోల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన బిజెపి నేతలు మునుగోడు మండల అధ్యక్షుడు సొంత గ్రామం పలివేల లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీ. ఆర్. ఎస్ లో…

కేసీఆర్‌… గౌడ‘జన బంధువు’. కాంగ్రెస్ నుంచి టీఆరెస్‌లో చేరిన ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు

మునుగోడు బై పోల్ అప్‌డేట్స్‌ గౌడ‘జన బంధువు’ సీఎం కేసీఆర్‌ వెంటే తాము అంటూ టీ.ఆర్. ఎస్ లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు, నేతలు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. హైదరాబాధ్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి…

కాదేదీ ప్ర‌చారానికి అన‌ర్హం… ఎంత‌కైనా స‌రే… ఎందాకైనా స‌రే..!! ప్ర‌జాస్వామ్యం అప‌హాస్య‌మైపోయినా ఓకే… గెలిచేందుకు జ‌నం మ‌న‌సు గెలిచే ప్ర‌య‌త్నం చేయండి… ఏమార్చే ప్ర‌య‌త్నం కాదు…

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారం కొంత పుంత‌లు తొక్కుతున్న‌ది. సోష‌ల్ మీడియా దీనికి తోడుగా నిలుస్తున్న‌ది. గ్రాఫిక్స్‌, మార్ఫింగ్స్‌.. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు…తోచిన‌ట్టు, జుగుప్సాక‌రంగా, వెట‌కారంగా, వెక్కిరింత‌గా… చిలిపిగా, చీపుగా… ఎలాగైనా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఆంక్ష‌లు లేవు. ప‌ట్టింపు లేదు. ప‌ట్టించుకునే వాళ్లూ…

ఒక గౌడ్ పార్టీ వీడాడు…. ఇంకో గౌడ్ పార్టీలో చేరాడు. లెవ‌ల్ అయిపోయింది. టీఆరెస్‌లో చేరిన ప‌ల్లె ర‌వి దంప‌తులు….. మొన్న‌టి దాకా కాంగ్రెస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన ప‌ల్లెర‌వి…

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాలో. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. ఈ ఎన్నిక అన్ని పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా మారింది. ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీకి జంపింగ్‌లు చేస్తూనే ఉన్నారు. ఈ…

మ‌న‌సు పెట్టి… నాడి ప‌ట్టి… అటు ప్ర‌చారం… ఇటు వైద్యం… ఇది క‌దా అస‌లైన జ‌నం నాడి ప‌ట్ట‌డ‌మంటే…

ప్ర‌చార బాధ్య‌త‌లు ఇచ్చారు. ఏదో అలా తిరిగి .. దండం పెట్టి .. ఓ చిరున‌వ్వి ముఖం మీద రుద్దుకొని .. ఓటేయండి మాకే అని విజ్ఞ‌ప్తి చేసి… అబ్బ ఈ రోజుకిలా ముగిసిందిరా ప్ర‌చారం అని ఊపిరి పీల్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం.…