కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం…

మాల, మాదిగ మధ్యలో ఎమ్మెల్సీ…? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం రెండుగా విడిపోయిన వర్గాలు… టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ దళిత రత్న అవార్డుల ప్రధానంలో బయటపడ్డ లుకలుకలు… రాజేశ్వర్‌కు రెన్యూవల్‌ చేయాలని ఈ వేదికగా తమ వాయిస్‌ వినిపించిన మాదిగలు…. మధుశేఖర్‌కు ఇస్తే బాగుంటుందనే సంకేతమిచ్చిన మాలలు…..

మన నమస్తే తెలంగాణలో అక్క ఫోటో రాలేదేందీ…? సికింద్రాబాద్‌ బోనాలకు హాజరైన కవిత ఫోటోను ప్రచురించని నమస్తే… బీఆరెస్‌ శ్రేణుల్లో, జర్నలిస్టు వర్గాల్లో ఇప్పుడిదే చర్చ….

You missed