Category: National News

జెండా ప‌ట్టుకుని తిరిగితేనే దేశ‌భ‌క్తి కాదురోయ్‌…ఇవన్నీ సక్రమంగా చేయడమే నిజమైన దేశభక్తి. వీటిని తూట్లు తూట్లుగా పొడిచేస్తూ, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు అన్నట్లు కవరింగ్ ఇస్తూ ఉండటం మాత్రం మన దేశ దౌర్భాగ్యం…

నిజమైన దేశభక్తి సంవత్సరంలో రెండ్రోజులు జండా పట్టుకుని తిరిగితేనో, వాట్సప్ లో, ఫేస్బుక్ లోనో wishes చెబితేనో దేశభక్తి ఉన్నట్లు కాదు. దేశ పౌరులుగా మనకున్న బాధ్యతలు/విధులు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అదే మనం దేశానికి చేసే పెద్ద సేవ. ఎందుకంటే…

ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ?? తమ వైఫల్యాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని దేశభక్తి అనే ముసుగులు…..

సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ???? స్మార్ట్ ఫోన్లు చేతిలో లేని కాలంలో బ్రతికిన వాళ్లంతా దేశద్రోహులన్నట్లా… !? ఈ చిల్లర రాజకీయాలే మానుకోవాలి జీఎస్టీ విధింపు, నిత్యవసర ధరల పెరుగుదల,రూపాయి విలువ…

వార్తల్లోకెక్కాలె.. వైర‌ల్ కావాలె.. ఇలా బ‌రితెగింపు కావాలె….. కొంత పైత్యం కూడా కావాలె….. బ‌రిబాత‌ల ఫోజులియ్యాలె…

ఆడ‌మ‌గ తేడాలేదు. అర్థ‌న‌గ్నం దాటిపోయి న‌గ్న ఫోటోలు కూడా కామ‌న్ స్థాయికి మార్చేశారు. దాన్నే నాగ‌రిక‌త అంటారు. బేర్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ బోల్డ్ లుక్కుల‌తో ఫోటోల‌కు ఫోజులిస్తూ అదే డేర్‌నెస్ అంటారు. అదే బిజినెస్‌కు మంచి మార్గ‌మ‌ని త‌ల‌స్తారు. ఇప్పుడు ర‌ణ్‌వీర్…

డిజిట‌ల్ మీడియాకు ఇక రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి… చ‌ట్ట స‌వ‌ర‌ణ ప్రక్రియ మొద‌లు పెట్టిన కేంద్రం… ఆమోద ముద్రే త‌రువాయి….

భారత్‌ లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ ’ నియంత్రణ పరిధిలోకి రాబోతుంది. డిజిటల్ న్యూస్ సైట్లు సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే…

దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళ….

ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈనెల 25న ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము…

తెలంగాణలో పొలిటికల్ బరస్ట్… 20 ఏళ్ల కిందటే క్లౌడ్ బరస్ట్… ఇక మేఘాల విస్పోటనం తప్పదు… వాతావరణ నిపుణులహెచ్చరిక…

తెలంగాణలో పొలిటికల్ బ రస్ట్… 20 ఏళ్ల కిందటే క్లౌడ్ బరస్ట్… ఇక మేఘాల విస్పోటనం తప్పదు… వాతావరణ నిపుణుల హెచ్చరిక… క్లౌడ్ బ రస్ట్…. పొలిటికల్ బ రస్ట్…. ఇది వాస్తవం… సరిగ్గా 22 ఏళ్ల క్రితం…. అంటే ఆగస్టు…

బాలీవుడ్ ఒక మోహ మాయా ప్రపంచం… సుష్మిత‌- ల‌లిత్‌ మోడీ గురించి మనం పెద్దగా గింజుకొని స్టాండ్ విత్ హర్ అనాల్సిన పనిలేదు….

బాలీవుడ్ ఒక మోహ మాయా ప్రపంచం. పధ్నాలుగేళ్ల కరీనా , సైఫ్ అలీఖాన్ – అమృత సింగ్ ల పెళ్ళికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అంకుల్ అని చెప్పి ముప్పై తొమ్మిదేళ్లకు ఆయన్నే పెళ్ళి చేసుకుని కరీనా కపూర్ ఖాన్ గా మారడం…

జాతీయ చిహ్నాల రూపురేఖలు మారిస్తేనో, నగరాల పేర్లు మారిస్తేనో దేశం మారదు, దేశ భవిష్యత్తు అంతకన్నా మారదు…

ఒకప్పుడు పటాల్లో ప్రశాంతంగా కనపడే రాముడు, ఆంజనేయుడు, శివాజీ లాంటి బొమ్మలు ఈ పువ్వుల పాలన వచ్చాక ముఖాల్లో ఆగ్రహం ప్రదర్శిస్తున్నాయి…. సరే అవన్నీ బత్తాయి సోషల్ వింగ్ ఎడిట్ చేసి నిత్యం ఫేక్ వార్తల్లో భాగంగా వాటినీ మార్చేసారు అనుకుందాము……

బీజేపీ నేతలు ఆమె తల తీసేవరకు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు… బెదిరింపుల‌కు ఏమాత్రం వెరువని ఈ ధీర ” లీనా మణిమేఖలై ” గురించి మీకు తెలుసా..? కాళీ సినిమా ప్రోమో లో పొగ త్రాగుతున్న కాళికదేవి పోస్టర్ చూశారా.. ??

కొందరంతే.. భయం అనే పదం వీళ్ళ డిక్షనరీలోనే ఉండదు.ఒంటరిగా వెళ్ళి కొండల్ని ఢీకొంటాం అంటారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గేదే ల్యా అంటారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా చేయాలనుకున్న పని చేస్తారు.చెప్పాలనుకున్న విషయం చెప్పి తీరతారు. విమర్శలకు ఏమాత్రం వెరువని ధీర ” లీనా…

జైలు శిక్ష అయినా అనుభవిస్తా గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టను…!!!ఫూలీష్‌గా అనిపించినా…. వ్య‌వ‌స్థ‌లోని లోపాన్ని ఎత్తిచూపిన ఓ మ‌హిళ‌…

ముంబైలో ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని…

You missed