Month: June 2022

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

రుణ‌మాఫీ ఇంకెన్నడు? కొత్త రుణాలివ్వ‌ని బ్యాంకులు…36 ల‌క్ష‌ల మంది రైతులు బ్యాంకుల‌కు బాకీ..

2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్​2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను…

ఆర్మూర్‌లో ప‌డ‌గ‌విప్పుతున్న ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు.. విన‌క‌పోతే మ‌ర్డ‌రే… ఇందూరు టీఆరెస్‌కు ఇదో మ‌చ్చ‌… ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అనుచ‌రుల మితిమీరిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌…. అప్పుడు సాక్షి విలేక‌రిపై .. ఇప్పుడు అదే పార్టీ నేత‌ల‌పై మ‌ర్డ‌ర్ స్కెచ్‌….

రాయ‌ల‌సీయ సినిమా క‌థ‌ల్లో…. ఫ్యాక్ష‌న్ మ‌ర్డ‌ర్ స్టోరీల‌లో ఇలాంటివి విని వుంటాము. ఎక్క‌డో జ‌రిగే స‌న్నివేశాల‌ను చూశాం కానీ ఇక్క‌డే మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటివి పురుడుపోసుకుని స్వేచ్చ‌గా మ‌ర్డ‌ర్ రాజ‌కీయాలు పెరిగి పెద్ద‌వ‌వుతాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు ఇందూరు రాజ‌కీయాల్లో…

జైలు శిక్ష అయినా అనుభవిస్తా గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టను…!!!ఫూలీష్‌గా అనిపించినా…. వ్య‌వ‌స్థ‌లోని లోపాన్ని ఎత్తిచూపిన ఓ మ‌హిళ‌…

ముంబైలో ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని…

సొంతూరికి క‌రెంటు సౌక‌ర్యం క‌ల్పించ‌లేక‌పోయిన మ‌న రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి ఉత్త‌మ శాస‌న‌స‌భ్యురాలిగా పుర‌స్కారం ఎందుకిచ్చారో మ‌రి…?

మేడం ఎమ్మెల్యేగా,మంత్రిగా,గవర్నర్ గా పనిచేసి కూడా తన సొంతూరికి విద్యుత్ సౌకర్యం ఇప్పటివరకు కల్పించ లేదంటేనే అర్ధమవుతుందా!? ఇక సొంత వర్గానికి లాభమని ఇక్కడ చంకలు గుద్దుకునే వాళ్ళను చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేము.. నోట్: మేడంకి 2007 లో…

ఆ ఖాకీలు కంచె కాదు కాటేసే కంత్రీ పోలీసులు… నీతులు చెబుతారు.. మందేసి మ‌గువ‌ల‌తో ప‌బ్బుల‌లో తైత‌క్క‌లాడుతారు.

మైనార్టీల‌కు ప‌బ్బుల్లో ప్ర‌వేశం. అశ్లీల నృత్యాలు, విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ వాడ‌కం.. మందు, మ‌గువ‌, తైత‌క్క‌లు. ఇవిప్పుడు హైద‌రాబాద్‌లో కామ‌న్‌. మొన్న‌టి ఆమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్ ఉదంతం ప‌బ్‌లోని గ‌బ్బు, గ‌లీజు వ్య‌వ‌హారాల‌కు సాక్షీభూతంగా నిలిచింది. అయితే ఇదంతా కొన్ని రోజులే.…

వీడు మార‌డంతే..! ప్రెసిడెంట్ అయితే ఏందీ..? ఎవ‌రైతే వాడికేంటీ..?? అలా ప‌రాచికాలాడుతాడు… తిట్లు తింటాడు… వార్త‌ల్లో కెక్కుతాడు… అంద‌రి నోళ్ల‌లో నానుతాడు.. ఇలా ఎలాగోలా….

ఆర్జీవీ. ఇత‌గాడో వింత‌జీవి. గాలి లేకుండానైనా బ‌త‌క‌గ‌లుగుతాడేమో గానీ.. ప‌బ్లిసిటీ లేకుండా జీవించ‌లేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అత‌ని ట్విట్ట‌ర్ గూటిలోని పిట్ట‌కు రెక్క‌లొస్తాయి. గొంతుకు జీవం వ‌స్తుంది. మాట‌ల ప‌రాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా…

పూరీ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ప్ర‌పంచానికి చెప్పిన బండ్ల గ‌ణేశ్‌. పూరీ కుటుంబానికి శ్రేయోభిలాషిగా చెప్పుకుంటూనే…. పూరీ, పూరీ హీరోలంద‌రినీ మ‌డ‌త‌పెట్టిన వైనం.

.పూరీ జ‌గ‌న్నాథ్‌. ఓ అగ్ర ద‌ర్శ‌కుడు. అత‌ని కుమారుడు ఆకాశ్ పూరి తీసిన తాజా సినిమా చోర్ బ‌జార్‌. సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రాంకు వ‌చ్చిన బండ్ల గ‌ణేశ్‌… పూరీ కుటుంబంలోని సున్నిత అంశాల‌ను, ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టేసి ఓ చ‌ర్చ‌కు తెర‌లేపాడు.…

తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం అప‌విత్రం, అన్యాయం… ఇది తెలిసినా ఏమీ చెయ్య‌రు. ఎందుకంటే.. ఆదాయం త‌గ్గిపోతుంది.. రూల్స్‌ను అడ్డం పెట్టుకుని జ‌నాలను కుక్కుతుంటారు..

అపవిత్రం,అన్యాయం దర్శనం….!! తిరుమల గుడిని కట్టినప్పుడు రోజుకు 500 మంది ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు డిజైన్ చేసి కట్టిండ్రు… కానీ ఇప్పుడు అదే గుడిలో రోజుకు 75 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు…దీనికోసం క్యూ లైన్లలో గంటలకు గంటలు కొన్ని సార్లు…

ప‌నిచేయ‌ని హెల్త్ కార్డులు జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు కాపాడ‌తాయా..? వీరి బ‌తుకులు గాలిలో దీపాలు… జ‌ర్న‌లిస్టుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి.

చెరుకు నరేష్ రెడ్డి, జర్నలిస్ట్, సిద్దిపేట జిల్లా తొగుట మండల విలేకరిగా ఓ పత్రిక లో పని చేస్తున్నాడు… రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో జాయిన్ చేశారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పని…

You missed