శిక్ష పడిన రేపిస్టులు స్వాతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడమా..? బిల్కిస్ బానో దోషుల విడుదల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ లేఖలోని ముఖ్యాంశాలు…. *బాధతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను.రేప్ వంటి నేరాలు మన సామాజిక…
