డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు…! తృటిలో తప్పిన ప్రాణాపాయం.. గాయాలపాలైన ట్రంప్.. పిడికిలి బిగించి నినాదాలు …!! కాల్పులు జరిపిన నిందితుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది….
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్…
