Tag: t news

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్‌ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్‌ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…

కళాతపస్వి కన్నుమూసినా టీన్యూస్‌కు కనిపించదు… రుద్రాక్ష యాడ్‌ కావాలి… అన్నీ చానళ్లు ఒకదారి మన టీన్యూస్‌ ది మరోదారి… అంతే మరి మేం మారం…!!

కళాతపస్వి… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కన్నుమూశాడనే వార్త పొద్దుపొద్దునే అందరినీ కలిచివేసింది. సోషల్‌ మీడియాతో పాటు అన్నీ చానళ్లలో ఇదే వార్త. ఆయన తెలుగు సినీలోకానికి చేసిన సేవ, దర్శకత్వం వహించిన సినిమాలు, అవార్డులు, రివార్డులు.. ఆయన జీవిత చరిత్ర అన్నింటినీ…

రిజ‌ల్ట్ రిపోర్టు క‌వ‌రేజీలో టీవీ9 బెట‌ర్‌…. టీన్యూస్ అధ్వానం…. వీ6 చాలా న‌యం….. ఒక్కో టీవీదీ ఒక్కో రూటు… ఒక్కో స్టైలు..

మునుగోడు ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అన‌గానే …ఉద‌యం నుంచి టీవీల‌క‌తుక్కుపోయారంతా. వాస్త‌వంగా ఎగ్జిట్ పోల్స్‌లో టీఆరెస్ గెలుస్తుంద‌ని తేలింది కాబ‌ట్టి….. అధికార పార్టీ టీవీ చాన‌ల్ టీ న్యూస్‌లో అయితే క‌రెక్టుగా ఇస్తార‌నుకుని అంతా దాని వైపు చూశారు. టీఆరెస్ వాళ్లు…

మొన్న‌టి దాకా న‌మ‌స్తే తెలంగాణ‌.. ఇప్పుడు టీ న్యూస్‌… జీతాల కోసం అదే న‌ర‌క యాత‌న‌.. పెన్‌డౌన్ బాట‌లో టీన్యూస్ ఉద్యోగులు….అక్క‌డ ఏం జ‌రిగినా.. ప‌రువు బ‌జారుకెక్కినా ఈపెద్ద‌లు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు…??

అధికార పార్టీ ప‌త్రిక‌, టీవీ ఛానెళ్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల ప‌రిస్థితి పాపం ఘోరం..! అంగ‌ట్లో అన్నీ ఉన్నా… అన్న‌ట్టుగా సీఎం, కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో , వారి అజ‌మాయిషీలో న‌డిచే ఈ…

ఎవ‌డి గోల వాడిది.. ఎవ‌డి చాన‌ల్ వాడికి కొట్టండ్రా డ‌ప్పు…… జ‌న స‌మీక‌ర‌ణ‌కు టీఆరెస్‌, బీజేపీ అప‌సోపాలు.. పోటాపోటీలు…..

సీఎం కేసీఆర్ నిన్నోమాట‌న్నాడు స‌భ‌లో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు స‌భ‌కు రావాల్సిన‌వాళ్లు. వాళ్లంతా స‌మ‌యానికి రాలేక‌పోయార‌ని. వీళ్లంతా హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌నే ప్ర‌త్యేకంగా, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జ‌రిగ‌బోయేది మునుగోడు ఉప ఎన్నిక. వ‌స్తే…

‘నమస్తే’ ఎడిట‌ర్’తీగుళ్ల’ తీగ క‌ట్‌…? ప‌త్రిక‌ను న‌డుపుతున్న తీరుపై కేటీఆర్ ఆగ్ర‌హం… కొత్త నాయకత్వం కోసం అధిష్టానం అన్వేషణ‌…?

న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి పత్రిక పై తన పట్టును కోల్పోతున్నారా….? తీగుళ్ల తీగ కట్ అవుతుందా….? నమస్తే తెలంగాణ లో ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయిందా…? పత్రిక పై ఆయన పట్టును కోల్పోయారా…? ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కచ్చితంగా…

namasthe telangana: న‌మ‌స్తే తెలంగాణ‌లో రాఘ‌వ వార్త ఎందుకు రాలేదు..? అది చ‌దివే పాఠ‌కుల‌కు నిజాలు తెలియొద్దా..? ఇదేనా జ‌ర్న‌లిజం.. టీకే…?

వ‌న‌మా రాఘ‌వ వార్త న‌మ‌స్తే తెలంగాణ‌లో రాలేదు. రాదు.రావాల‌ని కోరుకోవ‌డం మూర్ఖ‌త్వం. ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కుంటే ఆ యాజ‌మాన్యానికి, ఆ ఎడిట‌ర్‌కు అంత చిన్న‌చూపు. మేము రాసిందే వార్త‌. మేము చెప్పిందే నిజం. మా ప‌త్రిక‌లో వ‌చ్చినవి త‌ప్ప‌.. ప్ర‌పంచంలో మ‌రేం…

T news: చెప్పేవాడికి చూసేవాడు లోకువ‌… ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు పేరుతో చెవిలో పువ్వులు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఈ రోజు టీఆరెస్ అధిష్టానం ప్ర‌క‌టించ‌నుంది.అయితే టీ న్యూస్‌లో బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి దీనికి సంబంధించి చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. పార్టీ ముఖ్య నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యాడ‌ని, అభ్య‌ర్థుల పేర్ల‌పై చ‌ర్చిస్తున్నాడ‌ని, క‌స‌ర‌త్తు…

T news: ఎవ‌రు గెలిచారో తెలియాలంటే.. టీ న్యూస్ మాత్రం చూడ‌కండి.. ఫ‌లితాలు చెప్ప‌డం వారికిష్టం లేదు…

పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు..…

You missed