ఓయ్ గరికపాటి! అయితే బడుల్లో పెట్టే అన్నం.. పరబ్రహ్మ స్వరూపం కాదంటావ్! అంతేనా?
(దండుగుల శ్రీనివాస్) కడుపు నిండినోడికి పేదోడి ఆకలి కడుపు కేక ఎట్ల తెలుస్తుంది? తను ఏది చెబితే అది జనం మెచ్చి మెడలేసుకుంటారని భ్రమ పడుతూ ఉంటాడు గరికపాటి. ఇలా తొందరపడి నోటితీత మాటలు మాట్లాడి.. సహజంగానే తనలో నిక్షిప్తమై ఉన్న…
