Tag: mlc kavitha

MLC KAVITHA: ఇందూరు ఎమ్మెల్సీగా ఇక క‌విత ఏక‌గ్రీవ‌మే… కాంగ్రెస్, బేజేపీ పోటీకి దూరం.. ఓట‌ర్ల‌కు తాయిలాలు లేన‌ట్టే..

ఈసారి లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల పోటీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ త‌ప్పుకుంటున్నాయి. బల ప‌రీక్ష‌కు కూడా క‌నీసం ద‌రిదాపుల్లో లేన‌ప్పుడు అన‌వ‌స‌రంగా పోటీకి దిగి మ‌రింత బ‌ల‌హీన ప‌డటం ఎందుక‌నే అభిప్రాయంతో ఈ ఇరుపార్టీలున్నాయి. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా నుంచి క‌విత‌కు…

MLC KAVITHA: క‌విత‌కే ఇందూరు ఎమ్మెల్సీ… తీవ్ర ఉత్కంఠ త‌ర్వాత చివ‌ర‌గా క‌విత‌కే అవ‌కాశం ఇచ్చిన అధిష్ఠానం.. మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే ఇక‌….

నిజామాబాద్ లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ విష‌యంలో చివ‌ర‌కు వ‌ర‌కు తీవ్ర ఉత్కంఠ కొన‌సాగింది. నిన్న రాత్రి అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కానీ నిజామాబాద్ విష‌యంలో డైలామా కొన‌సాగింది. స‌స్పెన్స్ చివ‌రి వ‌ర‌కు న‌డిపించారు. మ‌ధ్య‌లో ఆకుల ల‌లిత పేరును తీసుకొచ్చారు.…

Kavitha: రైతు దీక్ష‌కు క‌విత‌క్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్‌..?

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్ష‌ల‌కు దిగ‌నుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమ‌ని చెప్పిన నేప‌థ్యంలో .. ఈ సీజ‌న్‌లో వ‌రి వేయొద్ద‌ని కేసీఆర్ రైతుల‌కు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…

Burj Khalifa: ‘బుర్జ్ ఖ‌లీఫా’నూ వాడేసుకుంటున్న బీజేపీ.. ఎమ్మెల్సీ క‌విత ‘గృహ‌ ప్ర‌వేశ‌’మ‌ని వార్త సృష్టి.. వైర‌ల్‌…

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్త‌లు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భ‌య్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చే వార్త‌లు, స‌మాచారం ఏది నిజ‌మో..? ఏది అబ‌ద్ద‌మో..? తెలుసుకోవ‌డం అంత వీజీ ఏమీ కాదు.…

Mlc Kavitha: పంథా మార్చిన ఎమ్మెల్సీ క‌విత‌.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో..

ఇందూరు రాజ‌కీయాల‌పై ఎమ్మెల్సీ క‌విత మరింత ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో టీఆరెస్‌కు ఇది కంచుకోట‌. కానీ క్ర‌మంగా ప‌రిస్థితులు మారుతూ వ‌స్తున్నాయి. బీజేపీ బ‌లం పెంచుకుంటున్న‌ది. కాంగ్రెస్ దూకుడుగా ముందుకు పోతున్న‌ది. ఎంపీగా క‌విత ఓడిన త‌ర్వాత…

Mlc Kavitha: టీఆరెస్ పుట్టిన నాటి నుంచీ ఉన్నాం… మ‌మ్మ‌ల్నీ ప‌ట్టించుకోండి… క‌విత‌ను క‌లిసిన ఇందూరు నేత‌లు..

ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు క‌దిలి వ‌చ్చారు. ఆయ‌న వెంట న‌డిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపిక‌గా. ఎక్క‌డా పార్టీ మార‌లేదు. స‌హ‌నం వీడ‌లేదు. ఉద్య‌మ స్తూర్తి వ‌ద‌ల లేదు.…

Crime: నిజామాబాద్ రేప్ బాధితురాలికి అండ‌గా ఎమ్మెల్సీ క‌విత‌….

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున న‌లుగురి చేత దారుణంగా సామూహికంగా రేప్‌కు గురైన బాధితురాలికి ఎమ్మెల్సీ క‌విత అండ‌గా నిలిచారు. ఈ దారుణ సంఘ‌ట‌న వెలుగు చూసిన మ‌రుక్ష‌ణం నుంచి ఆమె పోలీసుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. ప‌రిస్థితుల పై ఆరా తీస్తూ వ‌స్తున్నారు.…

Mlc Kavitha : పాఠ‌శాల‌ల‌ను పార్టీ ఆఫీసులు చేస్తారా? ఇదో కొత్త వివాదం…

నిన్న మండ‌లిలో ఎమ్మెల్సీ క‌విత తొలిసారిగా మాట్లాడింది. స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టింది. స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికైంది కాబ‌ట్టి ఆ స‌మ‌స్య‌ల్నే ప్ర‌ధానంగా చ‌ర్చించింది. తొలిసారే స‌మ‌స్య‌ల తోర‌ణం క‌ట్ట‌డం అంద‌రికీ న‌చ్చింది. నిధులెట్లైనా ఇస్త‌లేరు. క‌నీసం ఎంపీటీసీల‌కు గౌర‌వ‌మైనా…

Mlc Kavitha : మండ‌లిలో తొలి ప్ర‌సంగం స‌మ‌స్య‌ల తోర‌ణం… భేష్‌

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన త‌ర్వాత తొలిసారిగా మండ‌లిలో క‌విత ప్ర‌సంగం ఆక‌ట్టుకున్న‌ది. స‌మ‌స్య‌లను ఏక‌రువు పెట్టి ప‌రిష్క‌రించాల‌ని కోర‌డం బాగుంది. ప్ర‌భుత్వం ఇంకా చేయాల్సిన వాటిని గుర్తు చేయ‌డం సంద‌ర్బోచితంగా తోచింది. నిధులు త‌ర్వాత ముందు క‌నీస అవ‌స‌రాలేవీ?…

‘పార్టీ మారొద్దు… ఓపిక పట్టండి…’

ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్‌కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో…

You missed