Tag: huzurabad

మునుగోడు లో బీజేపీ ఇంకా కష్టపడాలి…అంత ఈజీ లేదు…ఏంటికంటే….అక్క‌డ కేటీఆర్ బాధ్య‌త తీసుకున్నాడు. బీజేపీ గెలుపు అంత వీజీ కాదంటున్న ఆ పార్టీ అభిమానులు…

బీజేపీ శ్రేణుల్లో భ‌యంప‌ట్టుకుంది. ఇక్క‌డ కేటీఆర్ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత టీఆరెస్ ఓట‌మి చెందే ప్ర‌స‌క్తే లేద‌నే విధంగా వారు ఇప్ప‌టికే ఓ అభిప్రాయానికి వ‌స్తున్నారు. టీఆరెస్‌ను ఢీ కొట్టాలంటే ఈ స్టామినా స‌రిపోద‌ని, ఇంకా పెంచాల‌ని వారు సూచిస్తున్నారు. నామినేష‌న్ల…

కాదేదీ ప్ర‌చారానికి అన‌ర్హం… ఎంత‌కైనా స‌రే… ఎందాకైనా స‌రే..!! ప్ర‌జాస్వామ్యం అప‌హాస్య‌మైపోయినా ఓకే… గెలిచేందుకు జ‌నం మ‌న‌సు గెలిచే ప్ర‌య‌త్నం చేయండి… ఏమార్చే ప్ర‌య‌త్నం కాదు…

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారం కొంత పుంత‌లు తొక్కుతున్న‌ది. సోష‌ల్ మీడియా దీనికి తోడుగా నిలుస్తున్న‌ది. గ్రాఫిక్స్‌, మార్ఫింగ్స్‌.. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు…తోచిన‌ట్టు, జుగుప్సాక‌రంగా, వెట‌కారంగా, వెక్కిరింత‌గా… చిలిపిగా, చీపుగా… ఎలాగైనా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఆంక్ష‌లు లేవు. ప‌ట్టింపు లేదు. ప‌ట్టించుకునే వాళ్లూ…

KCR: కేసీఆర్ పంతాన్ని, మొండిత‌నాన్ని పెంచిన ఒక్క హుజురాబాద్‌….అందుకే ఉద్య‌మ‌కారులు దూరం… సంబంధం లేనివాళ్ల‌కు అంద‌లం..

హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడ‌నుకున్నారు. మంచి గుణ‌పాఠం నేర్పిన‌ట్ట‌వుతుంద‌ని భావించారు. తెలంగాణ‌వాదులు, టీఆరెస్ లీడ‌ర్లు, ప్ర‌తిప‌క్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే అక్క‌డ ఈటల రాజేంద‌ర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మ‌రించినా గెల్లు శ్రీ‌నివాస్ ఓడిపోయాడు.…

DALITH BANDH: మ‌ద్యం టెండ‌ర్ల పైస‌లు మ‌స్తుగొచ్చిన‌య్ క‌దా సార్‌.. ఇగ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా..? మ‌ధ్య‌లో మా ష‌బ్బీర్ అలీ ని బ‌ద్నాం ఎందుకు చేస్త‌రు..?

మ‌ద్యం టెండ‌ర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మ‌ద్యం షాపులు.. మ‌న స‌ర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్ల‌కు కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. మ‌రి మొన్నటి దాకా బ‌డ్జెట్‌లో పైస‌లు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

Gellu Srinivas Yadav: గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆట‌లో క‌రివేపాకు..

గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింద‌నుకున్నారంతా. ఇక ఉద్య‌మ‌కారుల‌కు, యువ‌త‌కు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మ‌రించినంక గెల్లు గెలువ‌కపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స‌య్యింది.…

Eatala Rajender : పెరుగుట విరుగుట కొర‌కే… ఇలా చేసే టీఆరెస్‌లో దెబ్బ ప‌డ్డ‌ది.. ఇప్పుడు బీజేపీలో…

ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో గెల‌వ‌డం అంత మామూలు విష‌య‌మేమీ కాదు. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని విష‌య‌మే. అధికార పార్టీ ఇంత శ్ర‌మ‌కోర్చినా.. ఈట‌ల బ‌య‌ట‌ప‌డ్డాడు. కాంగ్రెస్ మ‌ద్ద‌తిచ్చింది. ఉద్య‌మ‌కారులు క‌లిసొచ్చారు. ద‌ళితబంధు టీఆరెస్ కొంప‌ముంచింది… కార‌ణాలేమైనా కానివ్వండి.. ఈట‌ల గెలుపు ఓ…

Huzurabad: కేసీఆర్‌ను ద‌ళిత‌బంధే ఓడ‌గొట్టింది… ఈ దేశం నలుమూలలా దళితులపై అసహనం… అక్కసు ఇంకా ఉంది.

జై భీమ్ సినిమాలో పడి ఎలెక్షన్ విషయం మర్చిపోయాను.హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం పై అందరూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.టీఆరెస్ , కేసీఆర్ ఓటుకు ఇన్నిన్ని వేలు పంచినా ఎందుకు ఓడారు..అసలు కారణం అందరికీ తెలిసినా బయటకు ఒప్పుకోని నిష్ఠుర సత్యం.కేసీఆర్…

రారా.. దుబ్బాక పాత బ‌స్టాండ్ కాడ సూసుకుందాం రా… ఇక ఇప్పుడ‌ది లేదు…

బ‌స్తీ మే స‌వాల్‌. ఏదో ఒక ఎన్నిక‌లో ఏదో ఒక పాయింట్‌పై చ‌ర్చ మొద‌లౌతుంది. అదే ఆ ఎన్నిక‌లో కీల‌కంగా మారుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో అక్క‌డి పాత బ‌స్టాండ్ చాలా ఫేమ‌స్ అయ్యింది. ఏదో ఫ్లోలో హ‌రీశ్‌రావు బీజేపీ నేత…

BJP: ఒక్క హుజురాబాద్ గెలుపుతో టీఆరెస్‌పై ముప్పేట దాడి..

హుజురాబాద్ గెలుపు త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శ‌క్తుల‌న్నీ మోహ‌రిస్తున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ మ‌రీ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. పెట్రోల్‌, డిజీల్ రేటును కొద్దిగా త‌గ్గించిందో లేదో.. ఇక రాష్ట్రం కూడా త‌గ్గించాల‌ని ఒత్తిడి పెంచుతూ వ‌స్తోంది. మెట్రో స్పీడ్‌తో వంద‌ను ఎప్పుడో…

You missed