Tag: etala

‘హుజురాబాద్’.. మ‌రింత ఆల‌స్యం మంచిదే..

రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచ‌ల‌నం. ఎన్న‌డూ లేని విధంగా.. ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఒక ఉప ఎన్నిక నేప‌థ్యం భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసింది. పాల‌క‌వ‌ర్గం మొత్తం దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. ప‌రిపాల‌కుడే స్వ‌యంగా ఓ…

పిల్లికి చెల‌గాటం.. ఎలుక‌కు ప్రాణ‌సంకటం

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా ప‌డ‌డంతో మొన్న‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ వేడి క్ర‌మంగా చ‌ల్ల‌బడుతున్న‌ది. అధికార పార్టీ టీఆరెస్ ఇదే జ‌ర‌గాల‌నే వ్యూహం.. అమ‌ల‌వుతున్న‌ది. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిక‌ర పరిణామం ఏర్ప‌డుతున్న‌ది. మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు ఎన్నిక…

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యం నేతల బండారాల‌ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ది. ఈట‌ల రాజేంద‌ర్‌ను విల‌న్‌గా చూపించేందుకు టీఆరెస్ అప‌సోపాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల నుంచి దూరం చేసి వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం శ‌క్తి వంచ‌న లేకుండా చేస్తున్న‌ది. ట్ర‌బుల్ షూట‌ర్‌ను హ‌రీశ్‌ను కేసీఆర్…

ఎస్సీ ల ఓట్లు ఎటు ? “దళితబంధు’తో కేసీఆర్.. ‘బీఎస్పీ’ తో ఈటల..

హుజురాబాద్‌లో ఎస్సీ ఓట్లు ఎవ‌రి ఖాతాలో ప‌డ‌నున్నాయి. త్వ‌ర‌లో ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గతంలో ఏ ఎన్నిక‌కూ ఇలా క‌ష్ట‌ప‌డ‌లేదేమో..! స‌ర్వ శ‌క్తుల‌నూ ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. మంత్రులంతా అక్క‌డే మ‌కాం…

‘ఈట‌లా.. ! నువ్వెంత కార‌ణ‌జ‌న్ముడ‌వయ్యా…’

‘ఈట‌ల రాజేంద‌ర్ ఓ బ‌చ్చా, వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు.’ ఇదెవ‌ర‌న్న‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదనుకుంటా. కానీ మొన్న‌టి వ‌ర‌కు నేను కేసీఆర్ కార‌ణ‌జ‌న్ముడ‌నుకున్నాను. ప్రాణాల‌కొడ్డి తెలంగాణ సాధించాడు. అదో చ‌రిత్ర. ఆయ‌న‌కు ఆ చ‌రిత్ర‌లో కొన్ని ప్ర‌త్యేక పేజీలుంటాయి.…

ఆర్యోగ శాఖకు ఆది నుంచీ అనారోగ్యం…

కీల‌క‌మైన ఆరోగ్య‌శాఖ తెలంగాణ‌లో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య‌, వైద్యం ఎంత‌ ముఖ్య‌మో ఈ రెండు శాఖ‌లు తెలంగాణ‌లో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్య‌శాఖ గురించి కాదు ఈ క‌థ‌నం. వైద్యం గురించి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వైద్య‌శాఖ…

హుజురాబాద్ బ‌రిలో క‌త్తీడాలు వ‌దిలి… ‘బండి’ పాద‌యాత్ర‌..

అంద‌రి దృష్టి ఇప్పుడు హుజురాబాద్‌పై ఉంది. అది ఒక్క ఉప ఎన్నిక‌లా చూడ‌టం లేదు ఎవ‌రు. కేసీఆర్ ఈ ఎన్నిక‌ను జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా చూస్తున్నాడు. గెలిస్తే .. అత్య‌ధిక మెజార్టీ రావాలె. బొటాబొటా మెజార్టీ వ‌చ్చినా క‌ష్ట‌మే. మ‌రి ఓడితే ఇక…

హుజురాబాద్ వేదిక‌గా గడీల రహస్యాలు బయటకొస్తున్నాయి…

ఒక్క ఈట‌ల‌ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. శ‌క్తుల‌న్నింటినీ మోహ‌రించాడు. నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో ఉంద‌నే సంకేతాలు అందుకున్న అధికార పార్టీ త‌న దూకుడును మ‌రింత పెంచింది. ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావును రంగంలోకి దింపింది. ఇక అస‌లైన ఫైట్…

ఉద్యమకారులారా… ! మీ పాత ఫోటో ఆల్బమ్ దుమ్ము దులపండి

టీఆరెఎస్ ఇక ఫక్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచి ఉద్య‌మం, ఉద్య‌మ‌కారుల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. పార్టీ ఎదుగుద‌ల‌, ప్ర‌భుత్వ సుస్థిర‌త ఇవే ఆయ‌న‌కు రెండు క‌ళ్లు. ఉద్య‌మ‌కారుల‌ను కాద‌ని చాలా మంది ఉద్య‌మ ద్రోహుల‌కు…

ఈట‌ల చ‌లవ.. కేసీఆర్ ద‌య మా ప్రాప్తం..

మ‌ర‌క మంచిదే. ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లో ఫేమ‌స్ అయిన డైలాగ్ ఇది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా అంత ఫేమ‌స్‌గా మారింది. రాష్ట్రమే కాదు..దేశం చూపు కూడా దీనివైపే ఉంది. ఈట‌ల రాజేంద‌ర్ ప‌డ్డ మ‌ర‌క ఉప ఎన్నిక‌కు దారితీసింది.…

You missed