Tag: brs mlas

రేపే విడుదల…. సర్వత్రా ఉత్కంఠ… సిట్టంగులకే కేసీఆర్‌ పచ్చజెండా… సోమవారం మంచిరోజునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని విస్తృత ప్రచారం… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది ఓకే… కామారెడ్డికి కేసీఆర్‌…? ఇంకా ప్రచారంలోనే ఉన్న కామారెడ్డి అభ్యర్థి… ఒకవేళ రేపు మిస్‌ అయితే… సిట్టింగుల్లో మార్పులు తథ్యమేనని సంకేతం…

అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం…

ఎందుకు కొనసాగాలి…? ఎంతకాలం ఓపిక పట్టాలి…?? పార్టీలో ఇజ్జత్‌ లేదు.. పదవులు అసలే లేవు.. ఎమ్మెల్సీ ఇక జిల్లాకు లేనట్టే.. పార్టీ పదవులు ఇవ్వొద్దని కేసీఆర్‌ ఆదేశం.. అందుకే కేటీఆర్‌ వాటిపై ఊసెత్తడం లేదు.. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇంకా ఎందుకుండాలి..? వేరే పార్టీ చూసుకోవాలా… సైలెంట్‌ ఉండిపోవాలా..? రిటైర్‌ అయిపోవాలా..?

ఎందుకు కొనసాగాలి…? ఎంతకాలం ఓపిక పట్టాలి…?? పార్టీలో ఇజ్జత్‌ లేదు.. పదవులు అసలే లేవు.. ఎమ్మెల్సీ ఇక జిల్లాకు లేనట్టే.. పార్టీ పదవులు ఇవ్వొద్దని కేసీఆర్‌ ఆదేశం.. అందుకే కేటీఆర్‌ వాటిపై ఊసెత్తడం లేదు.. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇంకా…

సిట్టింగులకు ఫిట్టింగు…! ఇది కేసీఆర్‌ వ్యూహంలో భాగం..? 25 మంది ఎమ్మెల్యేలు కాదు కేసీఆర్‌ టార్గెట్‌ 40 మంది…. ఎర్రబెల్లి చేత ట్రయిలర్‌… ఆ తర్వాత సిట్టింగులకు ఎసరు..

కేసీఆర్‌.. ఏది చేసినా ఓ వ్యూహం ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో మర్మముంటుంది. ఏది చెబితే దానికి రివర్స్‌ ఫలితం ఉంటుంది. రెండోసారి సిట్టింగులకే టికెట్లిచ్చాడు. మూడోసారీ మీకే అన్నాడు. కానీ ఎమ్మెల్యేలపై చాలా చోట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్లకే…

బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..

తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…

You missed