ఇది టీఆరెస్ స్వయంకృతాపరాధం… అర్వింద్‌ను పెంచి పోషించిందెవరు..? జిల్లా నేతల మధ్య సమన్వయలేమి… పార్టీ పదవుల్లేవు… ఉద్యమకారుల ఉనికి గాలికి… కౌంటర్లిచ్చేవారు లేరు… బీజేపీ బలం పెరగడానికి ఊతమిచ్చిందెవరు..? టీఆరెస్ అంగీకరించని మరోకోణం…
అర్వింద్‌ను నిజామాబాద్ నడి బజారులో చెప్పుతో కొడతానన్నారు ఎమ్మెల్సీ కవిత. బహుశా ఇంత పరుష పదజాలం ఆమే ఏనాడూ వాడి ఉండదు. అంతలా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖరి. అసలు అర్వింద్ ఎవరు..? అతను రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే…
