Category: Off the record

‘విలేక‌రిబంధు’ కావాలా? విలేక‌రి గిరే ‘బందు’ కావాలా??

సోష‌ల్ మీడియాలో ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు త‌న వాల్‌పై పెట్టుకున్నాడు. ‘విలేక‌రిబంధు’ కావాలి అని. ద‌ళితుల‌క‌న్నా అద్వాన్న‌మైన స్థితిలో విలేక‌రులున్నారు నిజ‌మే. బానిస బ‌తుకులు బ‌తుకుతున్నారు వాస్త‌వ‌మే. ఫాల్స్ ప్రిస్టేజ్‌లో ప‌డి జీవితాలు ఆగం చేసుకుని, కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసుకుంటున్నారు..…

హుజురాబాద్ బ‌రిలో క‌త్తీడాలు వ‌దిలి… ‘బండి’ పాద‌యాత్ర‌..

అంద‌రి దృష్టి ఇప్పుడు హుజురాబాద్‌పై ఉంది. అది ఒక్క ఉప ఎన్నిక‌లా చూడ‌టం లేదు ఎవ‌రు. కేసీఆర్ ఈ ఎన్నిక‌ను జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా చూస్తున్నాడు. గెలిస్తే .. అత్య‌ధిక మెజార్టీ రావాలె. బొటాబొటా మెజార్టీ వ‌చ్చినా క‌ష్ట‌మే. మ‌రి ఓడితే ఇక…

“న‌మ‌స్తే”లో మూడు కుర్చీలాట‌..

చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాముల‌కిరువైన‌య‌ట్లు…. క‌ష్ట‌ప‌డి ప‌త్రిక‌ను నిల‌బెట్టి, దాని ల‌క్ష్య సాధ‌న‌లో ముందుకు పోతున్న త‌రుణంలో కొత్త‌గా వ‌చ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్త‌నం న‌డుస్తున్న‌ది. న‌డిమంత‌ర‌పు సిరితో క‌న్నుమిన్ను కాన‌రాకుండా ఉన్నారు. గ‌త చ‌రిత్ర‌తో వారికి ప‌నిలేదు. ఇప్పుడు…

కుక్క‌లు మొరుగుతుంటే.. ఈ ఐరావ‌తానికెందుకు వ‌ణుకు..?

కేసీఆర్ పైకి క‌నిపించినంత ధైర్య‌వంతుడేమీ కాదు. గంభీరంగా క‌నిపించినంత మాత్రన నెమ్మ‌ద‌స్తుడేం కాదు. ఆయ‌న‌కు ఆవేశం ఎక్కువ‌. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌ట్టుకోలేడు. ఎదిరిస్తే ఎగిరెగిరి ప‌డుత‌డు. నిల‌దీస్తే నిప్పులు చెరుగుత‌డు. ఉనికిని దెబ్బ‌తీసే య‌త్నం చేస్తే తొక్కి తోలు తీస్త‌డు. కాపాడుకున్న…

మ‌ల్ల‌న్న‌ను హీరో చేస్తున్న టీ న్యూస్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఆ టీంలో ఏదో గొడ‌వ‌లు. లుక‌లుక‌లు. ఎవ‌రో బ్యూరో చీఫ్ అంట ప్రెస్‌మీట్ పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. దీన్ని టీ న్యూస్ కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు బ్రేకింగ్ న్యూస్‌లో వేసుకుని సంబ‌ర‌ప‌డిండి. అదేదో కొంచెం సేపు…

ఉప ఎన్నిక‌ల‌తో మేలు జ‌రుగుతుంది. రాజీనామాలు చేయండి.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్య‌య ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతున్నదో క‌న‌బ‌డుతూనే ఉన్న‌ది. వేల కోట్లు గుమ్మ‌రించేందుకు రెడీ అవుతున్న‌ది. ఇప్ప‌టికే లోక‌ల్ టీఆర్ఎస్ లీడ‌ర్లంద‌రినీ కొనుగోలు చేసుకున్న‌ది. 5 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఒక్కో…