Month: November 2024

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. ! రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం !!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ప్రతిపాదనలు పంపింది. వీటిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదించారు. త్వ‌ర‌లో…

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యమయ్యాయి.. ! మమ్మల్ని టార్గెట్‌ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్‌ చేస్తాం !! టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు…

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఉద్యోగులపై దాడులు చేయడం, దుషణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమాత్రం సహించేంది లేదని, ఉద్యోగులను టార్గెట్‌ చేసేవారిని తాము కూడా టార్గెట్‌ చేస్తామని టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. . శనివారం టీజీఓ భవన్‌లో…

సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి…! లేక‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాం…!! తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌…

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: సిరిసిల్ల కలెక్టర్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తక్షణమే బేష‌ర‌తుగా క్షమాపణ చెప్పాలని, లేక‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకుంటే…

సొంత‌గ‌డ్డ‌పై తొడ‌గొట్టి…! వేదిక మీద పెద్ద‌లు నోరెళ్ల‌బెట్టి…!! పాల‌మూరు బిడ్డ‌.. రేవంత్‌…. ఓ సీఎం…!! రైతుపండుగ స్పీచ్‌లో లోక‌ల్ ఇష్యూలే హైలెట్‌…! పాల‌మూరు అభివృద్ధి కోసం ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెడ‌తాన‌ని రేవంత్ శ‌ప‌థం…! రుణ‌మాఫీ ఓకే…! రైతు భ‌రోసాపై నో కామెంట్‌…! హామీల అమ‌లు గురించి సైలెంట్‌…. ఆస‌క్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ స్పీచ్ అచ్చంగా చంటి లోక‌ల్ అన్న‌ట్టుగానే సాగింది. రైతు పండుగ ముగింపు స‌భ‌లో పాల్గొన్న సీఎం స్పీచ్ ప‌ట్ల అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అనుకున్నంతగా చెప్పుకోద‌గ్గ స్పీచ్ ఏమీ రాలేదు ఆయ‌న నుంచి. ప‌క్క‌గా లోక‌ల్ ప్రజాప్ర‌తినిధిగానే…

న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జికి హైడ్రా నోటీసులు… ! పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి.. కోట్ల విలువజేసే ఇల్లు క‌ట్టి…! హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాల‌నీ వాసులు…! నోటీసులిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్‌… ! త్వ‌ర‌లో క‌బ్జా స్థ‌లంలో క‌ట్టిన ఇల్లు కూల్చివేత…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గుండాల క్రిష్ణ‌. న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ ప‌త్రిక‌కు షాడో ఎడిట‌ర్‌. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తికి రైట్ హ్యాండ్‌. ఆ ప‌త్రిక‌లో ఇత‌డు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిట‌ర్‌. హైడ్రా ఏర్పాటు త‌రువాత…

రైత‌న్న చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన రోజు…! ఏడాదిలో 54వేల కోట్ల‌తో పండుగ తెచ్చాం..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఇవాల్టి దినాన్ని యాది చేసుకున్న‌డు సీఎం రేవంత్‌రె్డి. స‌రిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మార్పు కోసం ఓటేసిన రైత‌న్నఅనుకున్న‌ది సాధించాడు. ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా రైత‌న్న చ‌రిత్ర‌ను ప్ర‌జా పాల‌న స‌ర్కార్ చ‌రిత్ర‌ను…

ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ‌లో రేవంత్ ట్విస్ట్‌…!! బీఆరెస్ బొక్క‌బోర్లా…!! భూసేక‌ర‌ణ విర‌మించుకున్న‌దంటూ అత్యుత్సాహ‌పు సంబురాలు..! ఫార్మా కంపెనీలు పెట్ట‌మ‌న్న సీఎం… ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేష‌న్‌…! భూసేక‌ర‌ణ‌లో రేవంత్ వ్యూహం…! బోల్తా ప‌డ్డ కేటీఆర్‌…!! టెక్ట్స్‌టైల్ కంపెనీల‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్న స‌ర్కార్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్ ) ఎక్క‌డ త‌గ్గాలో ఎక్క‌డ నెగ్గాలో తెలిసుండాలంటారు. అదే చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం సొంత ఇలాఖ కొడంగ‌ల్ లోని ల‌గ‌చ‌ర్ల ఇష్యూని ఢిల్లీ దాకా తీసుకెళ్లి ర‌చ్చ‌రాజ‌కీయం చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ వ్యూహంలో చిక్కుకున్నాడు. రేవంత్…

పెట్టుబ‌డి సాయంపై అసంతృప్తి…! బోన‌స్ సాయంపై రైతు ఖుషీ…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతు భ‌రోసా ఇంకా ఇవ్వ‌లేద‌నే అసంతృప్తి రైతుల్లో ఉంది. ఇవ్వాళ, రేపు, ద‌స‌రాకు, దీపావ‌ళి… ఇలా ఇప్పుడు సంక్రాంతి వ‌ర‌కు వ‌చ్చింది విష‌యం. సంక్రాంతి లోపు విధివిధానాల‌పై ఓ క్లారిటీ రాగానే రైతు భ‌రోసా ఇస్తామ‌ని వ్య‌వ‌సాయ శాఖ…

కేసీఆర్ పాపాలకు ప్రాయ‌శ్చిత్తం ఇదేన‌టా…!

(దండుగుల శ్రీ‌నివాస్) శ్రీ‌నివాస్‌రెడ్డిని స‌న్మానం చేసి అహోఓహో అని చెప్పుకుంటున్న‌రు.. కేసీఆర్ ఎలాంటోడో తెలిసిందా…? అని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు… అలాంటి వారు వేల‌ల్లో ఉన్నారు.. వారంద‌రినీ కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసా..? ఆస్తులు క‌రిగించుకున్న‌వాళ్లు.. ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్లు…

You missed