Month: August 2024

మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. !! తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి: నటి షకీలా..!

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి షకీలా స్పందించారు. మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయని అన్నారు. “ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారు. మొదట్లోనే తాము అలాంటి…

టాయిలెట్ లలో కెమెరాలేందిరా..! పీరియడ్స్ లో ప్యాడ్లు మార్చుకోవడం ఎంత నరకమో కనబడిందా..!! నీళ్లలో ఏరులా పారే రక్తం కనబడిందా..!!

ఏంట్రా ఇంత ఘోరంగా తయారయ్యారు టాయిలెట్ లలో కెమెరాలేందిరా.. ఏం కనబడిందిరా అమ్మాయిల బాత్రూముల్లో… పనిచేసుకొనే దగ్గర , కాలేజీల్లో పీరియడ్స్ లో ప్యాడ్లు మార్చుకోవడం ఎంత నరకమో కనబడిందా.. నీళ్లలో ఏరులా పారే రక్తం కనబడిందా తిన్న ఆహారం తేడా…

నేను సీఎం.. నువ్వు సీఎం.. మ‌న‌మంతా సీఎంల‌మే.. ! కాంగ్రెస్‌తో అట్లుంట‌ది మ‌రి..!!

(దండుగుల శ్రీ‌నివాస్) కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత‌. స్వేచ్చాప‌రిధి ఎక్కువ‌. ఎంతెక్కువంటే… నోటికొచ్చింది మాట్లాడేంత‌. మ‌న‌సులో ఉన్న‌ది ఓపెన్‌గా చెప్పేటంత‌. సీఎం కావాల‌నే ఆకాంక్ష‌ను బ‌హిర్గ‌తం చేసేంత‌. మాట విన‌క‌పోతే బాహాటంగానే బ్లాక్‌మెయిల్ చేసేటంత‌. సీఎంనే ధిక్క‌రించేంత‌. నువ్వెన్నోరోజులుండ‌వురో.. అని పరోక్షంగా…

రుణ‌మాఫీ ఎగ‌బెట్టి.. 2వేల కోట్లు పెట్టి… మ‌రో జూ పార్క్ అవ‌స‌ర‌మా..! చేయాల్సిన‌వి చేయ‌కుండా ఈ నిర్ణ‌యాలేమిటో..!! కుంప‌టి రాజేసి..నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు సీఎం రేవంత్ వైఖ‌రి..!! స‌ర్వే పేరిట రుణ‌మాఫీకి మ‌రింత కాల‌యాప‌న‌.. రైతు భ‌రోసా ఊసేలేదు… బీఆరెస్‌కు జీవం పోస్తున్న రేవంత్ వైఖ‌రి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి జనాల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. జ‌నాలంద‌రి మాట ఒకెత్త‌యితే.. ప్ర‌ధానంగా రైతుల నుంచి సెగ తాక‌డం మొద‌లైంది. ఏదైతే త‌న‌కు మంచి పేరు తెచ్చిపెడుతుంద‌ని, బీఆరెస్‌ను డైల‌మాలో ప‌డేస్తుంద‌ని తొడ‌గొట్టి మ‌రీ స‌వాల్…

హ‌త్యాచారాలు ఎదుర్కోవాలంటే శారీర‌క‌, మాన‌సిక ధృఢ‌త్వంతో ఉండాలి.. ! మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, రాజ్యాంగంపై జేవీవీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా పాలటెక్నిక్ కాలేజ్ లో మహిళా పై అత్యాచారాలు, భారత రాజ్యాంగం పై అవగాహనా కార్యక్రమం జరిగింది.వక్తలుగా విచ్చేసిన రసూల్ బీ, నర్రా రామారావు లు ప్రసంగించారు చిన్న, పెద్ద…

తెగ‌ని పంచాయితీ..! మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్యం.. !! అధిష్టానంపై ఒత్తిళ్లు.. మ‌రో వారం రోజులు ప‌ట్టే అవ‌కాశం.. పీసీసీ చీఫ్ ఓకే..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మంత్రి వర్గ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది. సీఎం రేవంత్‌పై నేత‌ల ఒత్తిళ్లు పెరిగాయి. నాకు కావాలంటే నాకంటూ సీనియ‌ర్లు బారులు తీరారు. దీంతో ఇది తెగ‌ని పంచాయితీగా మారింది. అధిష్టానానికి త‌న లిస్టు తానిచ్చేసి…

హ‌రీశ్‌, కేటీఆర్ బీజేపీ నేత‌లెవ‌రెవ‌ర్ని క‌లిసిండ్రో మాకు తెలుసు..! క‌విత బెయిల్ అందుకే వ‌చ్చింది..!! ఈడీ ఉదాసీన‌వైఖ‌రితోనే ఇది సాధ్య‌మ‌య్యింది.. మేం ఇదే మాట్లాడుతున్నాం.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌పై మాకు న‌మ్మ‌కం ఉంది… – టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: బీజేపీతో ములాఖ‌త్ అయి వారి మ‌ద్ద‌తు తీసుకోవ‌డం ద్వారానే క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ పున‌రుద్ఘాటించారు. అందుకే ఈడీ ఉదాసీనంగా వాద‌న‌లు చేసి క‌విత‌కు బెయిల్…

త‌ల్లి మ‌న‌సు త‌ల్ల‌డిల్లి.. ! చెల్లె మ‌మ‌త‌ సుడులు తిరిగి… !! భార్య ప్రేమ క‌న్నీటి ప‌ర్యంత‌మై.. ! జైలు నుంచి విడుద‌లైన క‌విత బావోద్వేగం…!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఐదు నెల‌ల త‌రువాత ఆమె జైలు గోడ‌ల మ‌ధ్య నుంచి విడుద‌లై స్వేచ్చా వాయువులు పీల్చుకున్న‌ది. ఉద్య‌మ పోరాటంలో ముందుండి న‌డిచి ధీర వ‌నిత‌గా గుర్తుంపు పొందిన ఆమెలో ఓ త‌ల్లి, ఓ చెల్లి, ఓ…

నెక్ట్స్ స్పాట్ కేటీఆర్ ఫామ్‌హౌజ్‌..! జ‌న్వాడా ఫామ్‌హౌజ్ వ‌ద్ద ఇరిగేష‌న్ అధికారుల కొల‌త‌లు.. !! ముహూర్తం ఫిక్స్ చేసిన హైడ్రా..! ఇక కూల‌గొట్ట‌డ‌మే మిగిలింది…!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ నేల‌పాల్జేసిన హైడ్రా..ఇప్పుడు కేటీఆర్ ఫామ్‌హౌజ్‌కు గురిపెట్టింది. రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లిలోని జ‌న్వాడాలోని కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌ను కూల్చేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్దం చేసింది. నీటిపారుద‌ల శాఖ అధికారులు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి…

ఇందూరులో మిశ్ర‌మ స్పంద‌న‌..! క‌విత బెయిల్ నేప‌థ్యంలో పెద్దగా స్పందించ‌ని బీఆరెస్ నేత‌లు.. !! జిల్లాపై ప‌ట్టుకోల్పోయిన ఎమ్మెల్సీ క‌విత‌….! నాడు ఎమ్మెల్యేల‌దే రాజ్యం.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు,నాయ‌కుల‌ను చేర‌దీయ‌ని ఎమ్మెల్సీ..!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఇంట గెలిచి రచ్చ గెల‌వాలంటారు. కానీ ఎమ్మెల్సీ క‌విత ఇంట‌నే ఓడింది. పార్టీ నాయ‌కుల‌ను, నిజమైన కార్య‌క‌ర్త‌ల‌ను, ఉద్య‌మ‌కారుల‌ను విస్మ‌రించింది. అందుకే ఆమెకు బెయిల్ వ‌చ్చినా జిల్లా బీఆరెస్‌లో పెద్ద‌గా స్పంద‌న క‌రువ‌య్యింది. మొక్కుబ‌డిగా ఓ…

You missed