Month: March 2024

దెబ్బకు తత్వం బోధపడ్డది.. ! వీరిద్దరిపై ఓటమి గెలిచింది… అందుకే ఇద్దరు కలిశారు..!! ఒకరిది మితిమీరిన అధికార అహంకారం.. ఇంకొకరిది అతివిశ్వాస రాజకీయ అవగాహనరాహిత్యం.. బీఆరెస్‌, బీఎస్పీ పొత్తుపై రాజకీయ సెటైర్లు.. కేసీఆర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీఆరెస్‌ క్యాడర్..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఒకరిదిమో మితిమీని అధికార అహంకారం…! నాకు తిరుగులేదు. నాకు పోటీయే లేదు. నన్ను మించినోడు లేడు. నా పదవి ఢోకా లేదు. అంతా నేనే. అంతా నాకే. నేనే.. నేనే….!! ఇంకొరిది తనకు…

నిజాలు నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై ‘నమస్తే’ చర్యలు సరికావు.. లీగల్‌ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం.. ఆ జర్నలిస్టులకు మద్దతుగా ఉంటాం.. ఉద్యమిస్తాం.. కేటీఆర్‌కూ ఇందులో సంబంధం ఉంది… అతనికీ లేఖ రాయాలని నిర్ణయం..

వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌: నమస్తే తెలంగాణలో ఉద్యోగులను తీసేస్తున్నారనే వార్తను నిర్బయంగా రాసిన జర్నలిస్టులపై క్షక్షసాధింపు చర్యల్లో భాగంగా లీగల్‌ నోటీసులివ్వడం సరైన చర్య కాదని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం మండిపడింది. ఈ మేరకు ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో…

శివమణి.. సీపీ కల్మేశ్వర్‌…! తీరు మార్చుకోకపోతే తాట తీస్తా… రౌడీ షీటర్లను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చిన సీపీ కల్మేశ్వర్‌.. పీడీ యాక్టు నమోదు చేస్తా జాగ్రత్త.. హెచ్చరించిన సీపీ ఈ సీపీ స్టైలే వేరు..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: అప్పుడెప్పుడో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్. నా పేరు శివమణి. నేనింతే. మీరు తీరు మార్చుకోండి. లేకపోతే నేనే మారుస్తా.. రౌడీయిజం.. గుండాయిజం మానుకోండి. తాట తీస్తా.. అంటూ…

‘తెలుగురాని సన్నాసి’ బీబీ పాటిల్‌.. బీజేపీ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిపై బీఆరెస్‌ ‘సోషల్‌’ దాడి.. పార్టీ వీడడమే మంచిదైందంటూ చురకలు.. అర్వింద్‌ను ఫైనల్ చేయటం పైనా ఆ పార్టీలో లుకలుకలు. బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: బీజేపీ అధిష్టానం బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌కు సిట్టింగు ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ చాన్సిచ్చింది. జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి మొన్ననే పార్టీ జంప్ అయిన బీబీ పాటిల్‌ పేరు ప్రకటించేసింది. దీనిపై…

‘యెండల’ను వెంటాడిన అర్వింద్‌.. పాపం.. భాయ్‌సాబ్‌..! ఇటు అటూ కాకుండా.. ఎంపీ టికెట్‌ కోసం విఫలయత్నాలు.. నిజామాబాద్, జహీరాబాద్‌ కోసం ట్రై చేసిన యెండల.. అర్వింద్ రానీయలేదు.. జహీరాబాద్‌ను బీబీ పాటిల్ బుక్ చేసేశాడు… డీఎస్‌ బాటలో తనయుడు.. శత్రుశేషం లేకుండా చేసే యత్నం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: సీనియర్‌ బీజేపీ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకు ముందు ఎమ్మెల్యేగా నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి తనకు…

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: పాపం…! కేటీఆర్‌..!! ఎవరిస్తున్నారో సలహాలు. ఆది నుంచి అవే రాంగ్‌ స్టెప్స్‌. వేరే విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావనార్హం కాని.. నమస్తే తెలంగాణ పేపర్‌ విషయంలో కేటీఆర్‌ తీసుకుంటున్న చర్యలు.. పట్టించుకోని వైనం సర్కార్‌…

You missed