పేద ప్రజల అభ్యున్నతి కోసమే మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ…

పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్‌కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…

జిల్లా పార్టీ సారథులు… నిమిత్త మాత్రులు… పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిన జిల్లా అధ్యక్ష పదవులు… అధిష్టానమూ అంతగా పట్టించుకోదు… ఎమ్మెల్యేలూ అంతే… తమ నియోజకవర్గాలకే పరిమితం…. బీజేపీ అధ్యక్షుడు బస్వా పరిస్థితి మరీ దారుణం…

You missed