లక్షమంది బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూపులు… పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్‌ ఇస్తామన్న సర్కార్‌… జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం…. కలెక్టరేట్‌ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆగని పడిగాపుల నిరీక్షణలు…

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా… రక్త బంధం విలువ నీకు తెలియదురా.. చాలామంది ఎమ్మెల్యేలు తెలవ కుండొచ్చు కని సాయిచంద్ అందరికీ తెలుసు….

సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం – డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి మంత్రి హరీష్‌రావు హామీ – ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సొసైటీ ప్రతినిధులు

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే టికట్లిచ్చి జిల్లా పార్టీపై తనదైన ముద్రవేసుకునేందుకు అర్వింద్‌ తహతహ…

You missed