Tag: kcr

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు రాలె..! ఇకపై ఆల‌స్య‌మ‌వుతాయ‌ని చెప్పేసిన మేనేజ్‌మెంట్‌..!! అందుకు అనుగుణంగా మానిసికంగా ప్రిపేర్ కావాల‌ని చెప్పేసిన వైనం…! ఈఎంఐల బాధ‌లేవో మీరు ప‌డండన్న కేసీఆర్ ప‌త్రిక‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ప‌త్రిక, కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు ప‌డ‌లేదు. ద‌స‌రాకు వారం రోజులు కూడా లేదు. ఇంకా జీతాలు రాల‌పోయే స‌రికి.. అంతా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు.…

హైడ్రా బాధితుల్లారా…! ఛ‌లో తెలంగాణ భ‌వ‌న్‌..!!

(Dandugula SRINIVAS) ఇదేందీ… తెలంగాణ భ‌వ‌న్‌కు ఛ‌లో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గ‌వ‌ర్న‌మెంటు క‌దా కూల్చివేత‌ల‌కు దిగుతున్న‌ది. మ‌రి తెలంగాణ భ‌వ‌న్ ఎందుకు పోవాలె..? ఇవే క‌దా మీకొచ్చిన డౌట్లు. జ‌రాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..?…

ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు..!! పులిమీద స్వారీ ఆపలేడు.. కొనసాగించ‌లేడు… !! డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం.. ఆశ చూపి మ‌భ్య‌పెట్టి.. !రేవంత్ స‌ర్కార్ దీనస్థితి… !! డబుల్ ఇండ్ల పేరు చెప్పి పదేండ్లుగా మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే బాట‌లో రేవంత్‌..! తెలంగాణ‌లో గూడు విష‌యంలో జ‌నాల‌ను మోసం చేసిన పాల‌కులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్న‌ట్టుగా త‌యార‌య్యింది సీఎం రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. అవును.. వాస్త‌వం మొద‌ట‌నే చెప్పింది. ఇది పులి మీద స్వారీ అని. ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగ‌లేడు. స్వారీ చేయ‌లేడు. ప్ర‌జ‌ల‌కు సారీ కూడా…

కేటీఆర్ చీప్ పాలిటిక్స్‌…! మ‌రీ ఇంత దిగ‌జారుడా..? ఆంధ్రోళ్ల‌ను రెచ్చ‌గొట్టేందుకు పాడిని పావుగా వాడుకుని.. !! సీఎం రేవంత్ పై బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా ఉల్టా మాట‌లు.. రేవంత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌తో బ‌య‌ట‌ప‌డ్డ కేటీఆర్ ఫ్ర‌ష్టేష‌న్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ మ‌రీ దిగ‌జారాడు. కేసీఆర్ కంటే. పెద్దాయ‌న అధికారం పోయిన త‌రువాత ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఉలుకు లేదు ప‌లుకు లేదు. జ‌నం వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయినా ప‌ట్టింపులేదు. అంత‌కు మించి త‌యార‌య్యాడు కేటీఆర్‌. ముందే కేటీఆర్ ఓ అహంకారిగా ముద్ర‌ప‌డి…

ఇంకా తండ్రి చాటు బిడ్డే ..! రాజ‌కీయాల్లో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏదీ..? వార‌సుడిగా ఆ పార్టీ నేత‌లే ఒప్పుకోని వైనం… !! తండ్రిని కాద‌ని ఏమీ చేయలేని నిస్స‌హాయ‌త‌.. యువ‌రాజు స్థానం నుంచి ఏకాకి నేత దాకా రామ‌న్న ప్ర‌స్థానం.. కేటీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వాస్త‌వం ప్ర‌త్యేక క‌థ‌నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్‌కు తృటిలో అదృష్టం త‌ప్పింది. దుర‌దృష్టం వెంటాడింది. అంటే అంత కాల‌మే చేసిందా..? కేటీఆర్ స్వ‌యంకృతం ఏమీ లేదా..? ఉంది. ఇప్ప‌టి ఈ ప‌రిస్థితుల‌కు కేటీఆర్‌దే కాదు కేసీఆర్‌దీ స్వ‌యంకృతాప‌రాధ‌మే. ఇంకా కేటీఆర్ తండ్రిచాటు బిడ్డే. ఏవీ సొంత…

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…

‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్‌ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్‌ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…

టైగర్‌ కా హుకూం..!! కామారెడ్డికి గులాబీ బాస్‌… ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క.. భారీ బహిరంగ సభతో మారనున్న ఉమ్మడి జిల్లా బీఆరెస్‌ సీన్‌.. నామినేషన్‌ దాఖలు అనంతరం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.. కేసీఆర్‌ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి.. బీఆరెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం..

ఉమ్మడి జిల్లాలోని అన్ని బీఆరెస్‌ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేసుకోవడం తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కేసీఆర్‌ ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగారాయన. మొన్నటి దాకా కామారెడ్డి ఓ వివాదాల కేంద్రం. నాయకుల ఆధిపత్యపోరుకు కేరాఫ్‌ అడ్రస్‌.…

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు…

6=5+1 .. ఆరు… లక్కీ నెంబర్‌ కేసీఆరూ.. అందుకే 51 బీఫారాలు అందజేతా..? ప్రజావ్యతిరేకతను సెంటిమెంట్‌ కాపాడుతుందా..? కేసీఆర్‌ మేల్కొలుపు పాఠాలు నష్ట నివారణ చేస్తాయా..? సిట్టింగులు మారుతారా..? ఓడుతారా..? చర్చకు తెరలేపిన కేసీఆర్‌ బీ ఫారాల అందజేత… హితోపదేశం..

కేసీఆర్‌ అంతే. ఏదైనా సరే ముహూర్తం చూస్తారు. రాహుకాలం, వర్జ్యం అన్నీ పాటిస్తారు. దేవుళ్లంటాడు. దైవేచ్చ అని మాట్లాడుతాడు. దీన్ని మూర్ఖత్వమని కొందరన్నా.. మరీ చాదస్తమని మరికొంత మంది వెక్కిరించినా పట్టించుకోడు. డోంట్‌ కేర్‌ అంటాడు. ఆయన లక్కీ నెంబర్‌ ఆరు.…