మేయర్‌ను నిలబెట్టి.. మంత్రి సమీక్ష…! ఇదీ కాంగ్రెస్ మార్క్ పాలన..! ఇందూరులో నగర ప్రథమ పౌరురాలికి అవమానం.. ఆమె బీఆరెస్‌లో ఉండటం కారణమా..?
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: చాన్నాళ్ల తర్వాత వచ్చాడు ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రారంభోత్సవాలు చేయాలంటే ఆయనే రావాలి మరి. ఇది ఇందూరు అదేనండీ నిజామాబాద్ ముచ్చట. ఇక్కడ మంత్రి లేడు. సుదర్శన్‌రెడ్డి షాడో…