బెడిసికొట్టిన బీఆరెస్ ఘర్ వాపసీ డ్రామా..! ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో తంటాలు…!! గద్వాల ఎమ్మెల్యే మళ్లీ బీఆరెస్‌లో చేరిన ఉదంతాన్ని చాన్స్‌గా తీసుకున్న కేటీఆర్ అండ్ టీం.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి వస్తున్నారని ప్రచారం..
(దండుగుల శ్రీనివాస్) ఉన్నవారిని, ఉనికిని కాపాడుకునేందుకు బీఆరెస్ నానా తంటాలు పడుతున్నది. అలా నానాటికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతూ వస్తున్నది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే అభద్రతాభావంలో ఉన్న నేతలకు, గద్వాల ఎమ్మెల్యే రూపంలో ఓ చాన్స్…